తిరుమలలో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాము.
ఈ తనిఖీలో బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, నరేష్, జానకీదేవి గారు కూడా పాల్గొన్నారు.
భక్తులతో మమేకమై త్రాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, క్యూలైన్లలో ఏర్పడుతున్న పరిస్థితులు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశాము.
ఇటీవలి కాలంలో సదుపాయాలు చాలా మెరుగుపడటం, అన్నప్రసాదాలు రుచికరంగా ఉండటం పై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
#TTD #tirumala #tirupatibalaji #TTDevasthanams #ServiceWithResponsibility