Filter
Exclude
Time range
-
Near
CM Revanth vows HYDRAA-like agency for food safety! * New agency on the lines of HYDRAA/EAGLE to curb food adulteration. * ₹14,560 Cr spent on 'Sanna Biyyam' (fine rice) for the poor. #Telangana #FoodSafety #HYDRAA #SannaBiyyam #TGAssembly #RevanthReddy
1
3
133
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ #cmrevanthreddy #padikoushikreddy #tgassembly #10tvn
2
312
చేతులెత్తి వేడుకున్న డిప్యూటీ సీఎం #bhattivikramarka #tgassembly #brsparty #ktr #harishrao
2
163
ప్రతిపక్ష నేతలకు సీబీసీఐడి, తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకుంటే కేసును సీబీఐ అప్పగించేందుకు మేము సిద్ధం. వారి ఆలోచన ఒక్కటే.. హరీశ్ రావు హౌజ్ కమిటీలోకి రావాలి.. మంత్రి పొంగులేటి గారిని బ్లాక్మెయిల్ చేసి ధరణిని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమాలు సక్రమం చేసుకోవాలి. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు భూములు ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు. ఈ భూములు కాపాడుకోవడానికే వారి ప్రయత్నం అంతా. హౌజ్ కమిటీలోకి వస్తే తప్పుడు ఆరోపణలు చేసి లొంగదీసుకోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలు చెల్లవు. వారి పప్పులు ఉడకవు. మంత్రాలకు చింతకాయలు రాలవు, బిఆర్ఎస్ నేతల ఉడత ఊపులకు భయపడే కాలం చెల్లింది. -శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు #Adminpost #TGAssembly @TelanganaCMO @revanth_anumula @INCTelangana
3
12
53
3,215
రాష్ట్రంలో గత పదేండ్లు వేల ఎకరాల భూస్కాం జరిగింది. నా సొంత భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు అన్ని ఉన్నాయి. కావాలంటే మీ ముందుపెడతా. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నన్నుబిఆర్ఎస్ వాళ్ళు నోరు మూసుకొని ఉండేలా చేశారు. మేము, మా కుటుంబ సభ్యులం ఎంతగానో నష్టపోయాం. మా నాన్న గారి కష్టార్జితంగా సంపాదించిన ఆస్తిని లాక్కున్నారు. సభ్యుల డిమాండ్ అర్థం చేసుకొని గత పాలకుల భూ స్కాములపై హౌజ్ కమిటీ వేయాలి. -అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ #Adminpost #TGAssembly @TelanganaCMO @revanth_anumula @INCTelangana
6
13
43
3,116
టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం సిటీ సెంటర్లో 200 కోట్ల ప్రాపర్టీ కబ్జా పెట్టారు. దీనిపై ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆధారాలు తెచ్చి మాట్లాడుతున్నాను. నేను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే 24 గంటల్లో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. హరీశ్ రావు, కేటీఆర్ లకు దమ్ముంటే ఇది నిజం కాదని నిరూపించాలి, లేదంటే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నేనిప్పుడే నా రాజీనామా పత్రం ఇస్తున్నా.. దమ్ముంటే వారు కూడా తమ రాజీనామా పత్రం ఇచ్చి సవాల్ స్వీకరించాలి. కోట్లు కోట్లు కొల్లగొట్టిన దొంగలే దొంగ అని మొత్తుకుంటున్నారు, ఎందకు వారిని జైల్లో వేయకూడదు. పార్టీ కార్యాలయాల పేరిట కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నవారు ఈ రోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. -అసెంబ్లీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి #AdminPost #tgassembly @TelanganaCMO @INCTelangana
16
55
224
17,190
ధరణిని అడ్డం పెట్టుకొని మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ లో హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు, మామ హన్మంతరావు వందల కోట్ల భూమిని సేల్ డీడ్ లేకుండా కంపెనీ యజమానులను బెదిరించి దౌర్జన్యంగా భూ బదలాయింపు చేసుకున్న దానిపైన హౌజ్ కమిటి వేయడానికి మీరు సిద్దంగా ఉన్నారా..? హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, వెంకటరమణ రెడ్డి గారిని హౌస్ కమిటీకి ఒప్పుకోమనండి వెంటనే ఆ భూమి మీద వేస్తాను. బాలనగర్ లో వందల కోట్ల భూమి కొల్లగొట్టిన విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని హరీష్ రావు ఇందులో మా తమ్ముడు, మామ ఇరుక్కున్నారు అని ఎన్నో సార్లు బ్రతిమిలాడితే దానికి సహకరించలేదని బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు . దీనిపైన పూర్తి నివేదిక తయారు చేస్తున్నామని కరాఖండిగా చెప్పడంతో అప్పటి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్ కోట్ల రూపాయల అక్రమస్తుల సంపాదించి రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారిండ్రు వాళ్లకు రాజకీయం మాత్రమే కావాలి. ప్రజా సమస్యలు పట్టవు. -శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు #Adminpost #TGAssembly @TelanganaCMO @revanth_anumula @INCTelangana
5
26
81
3,082
అందరి నిగ్గు తెలుస్తా.. రేవంత్ రెడ్డి వార్నింగ్ #HarishRao #KTR #CMRevanthReddy #TGAssembly
5
161
దండం పెడతా మాకు డంపింగ్ యార్డ్ వద్దు MLA Kaushik Reddy Request To CM Revanth Reddy #KaushikReddy #RevanthReddy #TGAssembly @abntelugutv
1
4
1,034
మంత్రి సీతక్కకు హరీశ్ రావు కౌంటర్ #HarishRao #Seethakka #TGAssembly #NTVTelugu
6
456
నీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉంటే సవాల్ స్వీకరించు లేదా మూసుకోని ఉండు రా బరాబర్ మీరు మా రేవంతన్న కాలిగోటికి సరిపోరు 🔥 2029 లో చెప్పి మరి తోక్కుతున్నం మీమ్మల్ని 😎🤙 #TGAssembly #CmRevanth @BaddamMitra @PraveenBaddam1 @Hemanth3931 @Kishoreddyk
రేవంత్ రెడ్డి ఒక వీధి రౌడి మాదిరిగా అసెంబ్లీలో తొక్కుకుంటూ పోతా అంటూ మాట్లాడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దామోదర్ రాజనరసింహని, భట్టి విక్రమార్కని, శ్రీధర్ బాబుని తొక్కి పేమెంట్ కోటాలో వెయ్యి కోట్లు ఢిల్లీకి పారేసి నీ తొక్కలో సీట్ తెచ్చుకున్నావు - కేటీఆర్
2
5
141
అసెంబ్లీలో సీఎం రేవంత్ బావ, బామ్మర్దుల కథ.. నవ్వుకున్నకేటీఆర్ #cmrevanthreddy #ktr #tgassembly
5
35
293
1,886
హైదరాబాద్ అభివృద్ధి కోసం మూసీ ప్రక్షాళన తప్పనిసరి: Danam Nagender #DanamNagender #TGAssembly #NTVTelugu
2
163
కంటోన్మెంట్ సమస్యలపై ప్రభుత్వ స్పందన.. #MinisterSridharaBabu #Congress #TGAssembly #NTVTelugu
1
106