నిన్న మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సమావేశం ప్రతి కార్యకర్తలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
@PawanKalyan గారి మాటల్లో
@JanaSenaParty బలమైన భరోసా కనిపించింది…
పార్టీలో ఇకపై కేవలం పేరుకే పదవులు కాదు… పార్టీ కోసం కష్టపడ్డ వారికి, ప్రజల్లో పని చేసిన వారికి, కష్టకాలంలో జెండా మోసిన వారికి గుర్తింపు వచ్చే రోజులు మొదలయ్యాయి.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన కమిటీలు ఏర్పాటు చేసి జనసేనను వ్యవస్థబద్ధమైన రాజకీయ శక్తిగా నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఇప్పటి వరకు ఎలాంటి పూర్తి స్థాయి స్ట్రక్చర్ లేకుండానే “పార్టీ అంటే ఏంటో” ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చూపించారు పవన్ కళ్యాణ్ గారు.
@mnadendla @itsRamTalluri @NagaBabuOffl రాబోయే రోజుల్లో కమిటీలు పూర్తిగా ఏర్పాటు అయ్యాక… అసలు సిసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని దేశం మొత్తం చూస్తుంది.
భవదీయుడు
మారుతి దార్లంక
ఆచంట నియోజకవర్గం
#PawanKalyan #JanaSenaParty
#AndhraPradesh #JanaSenaChief #PoliticalRevolution #APPolitics #JanasenaForPeople #VoteForGlass