ఇన్ని దశాబ్దాలలో ఏ నాయకుడు చెయ్యని అభివృద్ధి
మా గౌ!
@PawanKalyan గారు మంత్రి ఐన తర్వాతనే ఆ గిరిజనులు చూశారు🙏🏻
ఇదేమైనా " శివాజీ" సినిమా అనుకున్నారా?
రజనీకాంత్ గారు ముందు నడుస్తూ ఉంటే వెనక road complete అవటానికి🤦🏻♀️
ఇంత సిగ్గులేకుండా Kalyan గారిని question చేస్తున్నారు ఏమిటండీ🤦🏻♀️