Filter
Exclude
Time range
-
Near
📹 నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం! #Islampura, #KhojaColony లో నిర్వహించిన #CommunityContactProgramme లో ప్రజలందరూ #CCCamera ఏర్పాటు చేసి భద్రత కల్పించడంలో భాగస్వాములు కావాలని సూచించిన పోలీసులు. #CrimePrevention #NizamabadPolice @TelanganaDGP @ChaitanyaIPS
3
3
72
రాత్రిపూట ఒంటరిగా ట్రావెల్ చేసే వారికి ఇక భయం లేదు - TV9 #Pollice #cccamera #TGSRTC #tv9telugu
1
12
478
శ్రీ సత్యసాయి జిల్లాలో ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లిన దొంగలు ధర్మవరంలోని ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం మెషీన్‌ను బొలెరో వాహనానికి కట్టి లాక్కెళ్లిన దుండగులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు #Karimnagar #Dharmavaram #ATMmachine #Bolerovehicle #Viral #CCcamera #Anntelugu
2
125
আইনশৃঙ্খলা পরিস্থিতি নিয়ন্ত্রণে এবং অপরাধীদের ধরতে রাজধানীজুড়ে ১১ হাজার সিসিটিভি ক্যামেরা স্থাপন করা হবে বলে জানিয়েছেন ঢাকা মহানগর পুলিশ (ডিএমপি) কমিশনার মো. সারওয়ার। বিস্তারিত: somoynews.tv/news/2026-04-23… #somoytv #DMP #cccamera #dhakacity
137
রাজ্যের বুথে বুথে বসবে সিসি ক্যামেরা। বুথের বাইরে, ভিতরে থাকবে কড়া নজরদারি। সিপি, ডিজি, BSF আইজি-র সঙ্গে বৈঠকে একাধিক নির্দেশ কমিশনের 🔴রিপাবলিক বাংলা #LIVE দেখতে ক্লিক করুন 👉 youtube.com/@republicbangla/… . . #WBElection #WBElection2026 #CCCamera #ECI #PoliticalNews #WestBengalPolitics #RBangla #RepublicBangla #RBanglaDigital #RBanglaLive #BengaliNews #breakingnews #LiveNews #LatestNews #News #trending
1
2
68
কমিশনের নির্দেশ, বুথে সিসি ক্যামেরা বসানোর দায়িত্বে থাকা সুপারভাইজারদের পুলিশ ভেরিফিকেশন আসন্ন নির্বাচনে ১০০ শতাংশ বুথে ক্যামেরা বসিয়ে নজরদারি চালানো হবে। থাকবে ওয়েব কাস্টিংয়ের ব্যবস্থা। একথা আগেই ঘোষণা করেছিল নির্বাচন কমিশন। #cccamera #ElectionCommission #WestBengalElection
1
2
77
🏠 నగరంలోని కాలువల్లో, రోడ్లపైన చెత్త వేసే వారిని సిసి కెమెరాల ద్వారా గుర్తించి ఆన్లైన్ జరిమానాలు విధించనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ తెలిపారు. సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. #MCT #cccamera #Tirupati #maud_municipal #cdma_municipal #tsccl #APCM #NCBN
1
2
125
నేరాల నివారణలో సీసీ కెమెరాలు కీలకం లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతె గ్రామంలో గ్రామస్తుల సహకారంతో 05 సోలార్ సీసీ కెమెరాలను ప్రారంభించారు 👉గ్రామ భద్రతకు ప్రజలు ముందుకు రావడం అభినందనీయం అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. #KamareddyPolice #CCCamera #SafeVillage #CrimePrevention
5
381
దేశంలోనే ఏ జిల్లాలో లేని విధంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 10,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని DHMS ద్వారా ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేలా చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు. ప్రతి జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తితో సీసీ కెమరాలు, అత్యాధునిక వ్యవస్థతో ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సాంకేతికతను ఆయుధంగా చేసుకొని శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తుంది. #Vijayawada #CCCamera #Technology #DHMS #APPOLICE #APDGP #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #HomeMinisterAnitha #VangalapudiAnitha
భారతదేశంలోనే ఏ జిల్లాలో లేని విధంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 10,500 సీసీ కెమెరాల ఏర్పాటు DHMS (Zabbix) అనే ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని కెమెరాల అనుసంధానం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే 10,500 సీసీ కెమెరాల స్థితి పర్యవేక్షణ...(1/2)
10
52
1,036
జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని కొన్ని గంటల వ్యవధిలోనే సీసీ కెమెరా ల సహాయంతో పట్టుకున్న జగ్గయ్యపేట పోలీస్ వారు. #cccamera #technology #thefts #traced #NTRDistrict #vijaywadacity #police @APPOLICE100
4
354
నక్కపల్లిలో పోలీస్ స్టేషన్ నూతన భవనానికి శంకుస్థాపన #Nakkapalli #APPOLICE #APDGP #ShakthiApp #CCCamera #IdhiManchiPrabhutvam #AndhraPradesh #ChandraBabuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha
3
12
78
1,066
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పోలీస్ వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నాం. వారికి మెరుగైన సౌకర్యాలతో పాటు టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాము . నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. నక్కపల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రూ.2.5 కోట్లు CSR నిధులు కేటాయించిన హెటిరో సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తున్నాము. కూటమి ప్రభుత్వ కృషితో లా అండ్ ఆర్డర్ విషయంలో రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానంలో నిలిపాము. #Nakkapalli #APPOLICE #APDGP #ShakthiApp #CCCamera #IdhiManchiPrabhutvam #AndhraPradesh #ChandraBabuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha
22
276
2,315
ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಗೆ ಇನ್ನು "ಗರುಡನ ಕಣ್ಗಾವಲು': 207 ಜಂಕ್ಷನ್‌ಗಳಲ್ಲಿ 601 ಸಿಸಿ ಕೆಮರಾ :- uvnews.in/wdgnss2 #Udayavani #Udupi #cccamera #Police
11
696
Replying to @IcedLava1
CCCAMERA?, ?? SECURITY GUUARD??????, OH GOD… OH GOD!!!!
1
2
55
1 Aug 2025
Story Gate : బీ కేర్ ఫుల్.. తరగతి గదిలో నిఘా నేత్రాలు - TV9 #storygate #cccamera #school #education #warangal #telangana #tv9telugu
1
377
శ్రీకాకుళం జిల్లా పోలీసు. నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు. అత్యాధునిక కెమెరాలు ద్వారా నిఘా మరింత పటిష్టం చేసి నేరాలను నియంత్రించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడుతాయని ఆలయ కమిటీ సభ్యులకు జిల్లా పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ గారు ఆదేశాలు మేరకు జిల్లాలో పలు పోలీసు స్టేషన్లు పరిధిలో పోలీసులు దేవాలయాలు, ప్రార్థన మందిరాలను సందర్శించి భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని ఆలయ కమిటీ సభ్యులను సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లాభదాయకమని, నేరాలను నియంత్రణ, అరికట్టడంలోను,అసాంఘిక శక్తుల అరాచకాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆలయ కమిటీ సభ్యులు ముందుకు రావాలని కోరారు. @APPOLICE100 #Srikakulampolice #CCcamera #Surveillance #Publicsafety
2
3
84
13 Jun 2025
The watchful lens, a silent eye Observing all that passes by A guardian unseen, a digital gaze Protecting nights & marking days Train watchful eyes, to understand The data gleaned, across the land For proper use, & purpose bright Transforms mere tech, to guiding light #ccCamera
1
3
34
বাংলাদেশের যেকোন জায়গায় আপনার বাসা, দোকান, অফিস, স্কুল কলেজ, মাদ্রাসা নিরাপত্তার জন্য সিসিটিভি ক্যামেরা সংযোগের জন্য যোগাযোগ করুন এই নাম্বারে ০১৯১২২৮৪৯৮০ ঠিকানা- মিহান এন্টারপ্রাইজ ২৭৫ করিম রোড, দক্ষিণ মান্ডা, মুগদা ঢাকা-১২১৪ #CCTVCamera #cccamera #IPcamera #mihanenterprise
2
117