ఈ నెల 17న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న సందర్భంగా, ఈరోజు నాయుడుపేట శ్రీనివాస కళ్యాణ మండపంలో నియోజకవర్గ రాజకీయ యంత్రాంగంతో సన్నాహక సమావేశం నిర్వహించాము. అందరం సమన్వయంతో పనిచేసి సీఎం గారి పర్యటనను జయప్రదం చేద్దాం!
#ChandrababuNaidu#Naidupeta#TIDCO#Sullurpet#TDP#DevelopmentInAP
కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ప్రగతి వైపు పరుగులు తీస్తున్నాయి. విద్యార్థులు కూడా చదువులో రాణిస్తూ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించాను. నక్కపల్లిలో జరిగిన విద్యాకుసుమాలకు అభినందన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన 101 మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.5 వేలు నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికలు అందజేయడం జరిగింది. ముఖాముఖిలో విద్యార్థులు వెల్లడించిన అభిప్రాయాలు వారి నిబద్ధతకు, స్పష్టమైన దూరదృష్టికి నిదర్శనంగా నిలిచాయి. ఇకపై ప్రతి ఏటా విద్యా కుసుమాలకు అభినందన కార్యక్రమం నిర్వహిస్తాము.
#payakaraopeta#Nakkapalli#Schools#developmentInAP#VidyaKusumalu#IdhiManchiprabhutvam#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh#VangalapudiAnitha#HomeMinisterAnitha#VangalapudiAnithaArmy
📰News Update📰
➡️ State Investments Promotion Board (SIPB) meeting is expected to be held in November.
➡️Will be chaired by Hon'ble CM garu, Officials are amalgamating Investment proposals received to place for SIPB approval.
#AndhraPradesh#InvestInAP#MakeInAP#DevelopmentInAP
Development in Andhra under @ysjagan
Here is the answer to the one who tells AP lags in development #EndOfTDP#developmentInAP
INDIA'S future green energy capital