Filter
Exclude
Time range
-
Near
ఐదేళ్ల చీకటి వీడింది.. #అమరావతిలో వెలుగులు మొదలయ్యాయి! 🌅 ​ఒకప్పుడు ఎడారి అన్న నోళ్లే.. ఇప్పుడు #అమరావతి వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. #EY లాంటి గ్లోబల్ కంపెనీ రాకతో మన రాజధాని దశ తిరగబోతోంది. ఇది కేవలం ఒక కంపెనీ కాదు.. లక్షలాది మంది యువత ఆశల ప్రతిరూపం! ​థాంక్యూ సీఎం చంద్రబాబు గారు & లోకేష్ గారు ! 🙏 ​#RiseOfAmaravati #VisionaryLeadership #DevelopmentInAP #EYAmaravati #CBNReturns #AndhraPradesh
6
59
262
6,844
ఈ నెల 17న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న సందర్భంగా, ఈరోజు నాయుడుపేట శ్రీనివాస కళ్యాణ మండపంలో నియోజకవర్గ రాజకీయ యంత్రాంగంతో సన్నాహక సమావేశం నిర్వహించాము. అందరం సమన్వయంతో పనిచేసి సీఎం గారి పర్యటనను జయప్రదం చేద్దాం! #ChandrababuNaidu #Naidupeta #TIDCO #Sullurpet #TDP #DevelopmentInAP
2
10
153
రోడ్డు వచ్చింది… గ్రామం మారింది 🚜🛣️ గ్రామస్థుల ముఖాల్లో చిరునవ్వులు, హృదయాల్లో ఆనందం 😍👌 ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే కూటమి ప్రభుత్వానికి ఇది నిదర్శనం 🙏 #VillageDevelopment #NewRoad #DevelopmentForPeople #HappyVillagers #PeopleCentricGovernance #AllianceGovernment #DevelopmentInAP #RuralTransformation #ProgressForAll #PublicWelfare
11
75
1,599
Nadikudi- Srikalahasti New Line Project (309 Km) ✅88.65 km commissioned Benefits: -Connect major towns like #Darsi, #Podile, #Kanigiri, #Atmakur, #Rapur, etc. to the Railway map for the first time in history. -Promote socio-economic development in the region #RailInfra4Andhra #TheJaganMark @AshwiniVaishnaw @ysjagan #thejaganmark #InfradevelopmentinAP #DevelopmentinAP
3
13
367
Our weekly Summary activities at University of Peace African Program. #peacemaker #HumanRights #developmentinap .
2
2
22
పోలవరం నిర్వాసితులకు అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. @AKNarne @pdsdnn @GloryToNCBN #Polavaram #PolavaramRehabilitation #AndhraPradesh #DevelopmentInAP #PublicWelfare #PolavaramUpdates #NaraChandrababuNaidu
9
27
634
సూపర్ సిక్స్ పథకాలను సూపర్ డూపర్‌గా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం Milestone projects for the people #SuperSix #DevelopmentInAP #GoodGovernance #AndhraPradeshProgress #SuperDuperImplementation #AndhraPradesh
1
7
82
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం.. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో హాకీ గ్రౌండ్ #Hockey #payakaraopeta #Nakkapalli #Schools #developmentInAP #HockeyGround #IdhiManchiprabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha #HomeMinisterAnitha #VangalapudiAnithaArmy
1
23
157
1,546
కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ప్రగతి వైపు పరుగులు తీస్తున్నాయి. విద్యార్థులు కూడా చదువులో రాణిస్తూ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించాను. నక్కపల్లిలో జరిగిన విద్యాకుసుమాలకు అభినందన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన 101 మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.5 వేలు నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికలు అందజేయడం జరిగింది. ముఖాముఖిలో విద్యార్థులు వెల్లడించిన అభిప్రాయాలు వారి నిబద్ధతకు, స్పష్టమైన దూరదృష్టికి నిదర్శనంగా నిలిచాయి. ఇకపై ప్రతి ఏటా విద్యా కుసుమాలకు అభినందన కార్యక్రమం నిర్వహిస్తాము. #payakaraopeta #Nakkapalli #Schools #developmentInAP #VidyaKusumalu #IdhiManchiprabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha #HomeMinisterAnitha #VangalapudiAnithaArmy
1
23
175
1,614
నా నియోజకవర్గం పాయకరావుపేటలోని నక్కపల్లి ఉన్నతపాఠశాలలో రూ.1.6 కోట్లతో నిర్మించిన హాకీ క్రీడా మైదానాన్ని ప్రారంభించాను. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన హాకీ క్రీడా మైదానాల్లో ఇది మూడోదని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈ క్రీడా వేదిక ద్వారా పోటీలలో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. #Hockey #payakaraopeta #Nakkapalli #Schools #developmentInAP #HockeyGround #IdhiManchiprabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha #HomeMinisterAnitha #VangalapudiAnithaArmy
1
18
198
1,697
📰News Update📰 ➡️ State Investments Promotion Board (SIPB) meeting is expected to be held in November. ➡️Will be chaired by Hon'ble CM garu, Officials are amalgamating Investment proposals received to place for SIPB approval. #AndhraPradesh #InvestInAP #MakeInAP #DevelopmentInAP
1
7
24
885
***ఏపీలో ఇక పారిశ్రామిక విప్లవం*** 👉ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంతో పరిశ్రమలకు ఏర్పాటుకు అవసరమైన శిక్షణ. 👉 అభ్యర్థులకు అయ్యే మొతం ఖర్చును భరించనున్న ప్రభుత్వం. 👉హైదరాబాద్ లోని ఎన్ఐఎంఎస్ఎంఈతో ఒప్పందం . #AndhraPradesh #DevelopmentInAP #JBRForMacherla #MacherlaMLA #MacherlaMLAJulakanti #JulakantiBrahmanandaReddy
2
22
111
1,948
ఎవరు ఎంత మంది కలిసిన వచ్చిన గెలిచేది @ysjagan అన్న.. సుపరిపాలన @ysjagan అన్న సాధ్యం... #YSJaganDevelopsAP #DevelopmentInAP #YSJaganAgain #VoteForFan #AndhraPradesh #LokSabhaElection2024 #MIvsSRH Pacers billie
1
31
మన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥 #FactCheck #ProgressiveAP #YSJaganDevelopsAP #DevelopmentInAP
5
10
94
మన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥 #FactCheck #ProgressiveAP #YSJaganDevelopsAP #DevelopmentInAP
2
8
70
మన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! #FactCheck #ProgressiveAP #YSJaganDevelopsAP #DevelopmentInAP
4
5
356
మన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥 #FactCheck #ProgressiveAP #YSJaganDevelopsAP #DevelopmentInAP
3
40
మన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥 #FactCheck #ProgressiveAP #YSJaganDevelopsAP #DevelopmentInAP
38
528
502
18,765
Development in Andhra under @ysjagan Here is the answer to the one who tells AP lags in development #EndOfTDP #developmentInAP INDIA'S future green energy capital
30