Filter
Exclude
Time range
-
Near
May 26
పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలం, పార్నపల్లి గ్రామంలో వైఎస్ తండ్రీకొడుకులు చేసిన విధ్వంసకాండను ఆ గ్రామ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు! 😡🔥 జొన్నగడ్డల సూర్యనారాయణ, సత్యనారాయణ అనే బీసీ నాయకుల ఇళ్లపై దగ్గరుండి దాడులు చేయించడమే కాకుండా, నాటుబాంబుల దాడితో మనుషులతో పాటు ఒక గోమాతను కూడా పొట్టనబెట్టుకున్నారు. 💔🐄 దాడి జరుగుతున్నంత సేపూ జీప్ బోనెట్ మీద కూర్చుని అనుచరులకు ఆదేశాలిచ్చిన ఆనాటి భయానక రోజులను గుర్తుచేసుకుంటూ ఆ గ్రామ వృద్ధులు కన్నీరు మున్నీరవుతున్నారు. 😠 రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇదేనా? @ysjagan #PulivendulaViolence #ParnapalliHistory #YSRajaReddy #YSRajasekharReddy #ApPolitics #BCLeaders #JusticeForBCs #FactCheckAP
15
46
1,117
Replying to @_Ysrkutumbam
క్రికెట్ స్టేడియంలపై YCP చేస్తున్న తప్పుడు ప్రచారాలు (Manipulations) నమ్మి మోసపోకండి! 🤫 మార్ఫింగ్ వీడియోల వెనుక ఉన్న అసలు నిజాలు ఇవే: ​1️⃣ విశాఖ స్టేడియం: ఐపీఎల్ రీ-పెయింటింగ్ పనులను చూపిస్తూ పేరు మార్చేశారు అంటూ YCP శ్రేణులు డ్రామాలు ఆడాయి. అసలు అలాంటి నిర్ణయమే లేదని ACA ఎప్పుడో తేల్చి చెప్పింది. 2️⃣ జగన్ చేసిన విధ్వంసం: ఐదేళ్ల YCP నిర్లక్ష్యం వల్ల మంగళగిరి అంతర్జాతీయ స్టేడియం గ్రౌండ్ దెబ్బతిని, ఐపీఎల్ జట్లు అక్కడ ఆడటానికి నిరాకరించాయి. క్రీడలను పాడుపెట్టిన ఘనత జగన్ రెడ్డిది! 3️⃣ కూటమి మార్క్ అభివృద్ధి: చంద్రబాబు గారి విజన్ తో అమరావతి స్పోర్ట్స్ సిటీలో 1.25 లక్షల కెపాసిటీతో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నారు. ఐసీసీ (ICC) ఆమోదం కూడా వచ్చేసింది. ​గత ఐదేళ్లలో ఒక్క స్టేడియం కట్టని వాళ్లు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కడుతున్న వరల్డ్ క్లాస్ ప్రాజెక్టులపై ఫేక్ వీడియోలతో కుళ్లుకుంటున్నారు. మీ ఫేక్ స్క్రిప్ట్‌లు ఆపండి తమ్ముళ్లూ! 🛑 ​#YCPFakeNarratives #FactCheckAP #AmaravatiCricketStadium #VizagCricket #AndhraPradesh
1
8
3,016
Replying to @ysjagan
Hello India! It is deeply ironic to hear lectures on Article 19 and 'Freedom of Speech' from a leader whose tenure was defined by the systemic silencing of critics, the humiliation of Dr. Sudhakar, and the midnight arrests of social media users. On Police Misuse: For five years, the police were used to shield a 'Criminal Syndicate' while citizens lived in fear. Today, law enforcement is acting against organized misinformation campaigns and character assassination, which is the duty of a responsible state. ​On Performance: While you focus on 'Graphic Posters,' the current government is focused on KPIs. We are transparent enough to admit where departments need improvement—a concept of accountability that was nonexistent in your 'Palace' governance. ​On Legacy: You claim to have built a legacy, but your actions resulted in downsizing major projects like the Adani Data Center by 90%, robbing the youth of thousands of jobs. ​The public gave their verdict in 2024, reducing a 151-seat mandate to just 11. Democracy didn't fail; it worked perfectly by rejecting your brand of authoritarianism. Instead of tagging 'Hello India,' perhaps it's time to say 'Goodbye' to your politics of vendetta and sticker-branding. హలో జగన్ గారు! ​రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 గురించి మీరు మాట్లాడుతుంటే.. నాటి డాక్టర్ సుధాకర్ ఆక్రందనలు, అర్ధరాత్రి అరెస్టుల పర్వాలు గుర్తుకు వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉన్న చరిత్ర మీది, కానీ నేడు విచారణలను 'రాజకీయ కక్ష' అని పిలవడం హాస్యాస్పదం. ​పారదర్శకత: కూటమి ప్రభుత్వం తన సొంత శాఖల పనితీరును ర్యాంకుల ద్వారా విశ్లేషించే స్థాయి పారదర్శకతను పాటిస్తోంది. మీ హయాంలో లాగా తప్పులను కప్పిపుచ్చుకునే సంస్కృతి ఇక్కడ లేదు. ​వాస్తవం: అదానీ వంటి భారీ ప్రాజెక్టులను 90% కోత కోసి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసిన మీ 'విజన్' గురించి ప్రజలకు అన్నీ తెలుసు. ​సలహా: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న మీ 'పేటీఎం' బ్యాచ్‌పై చట్టం చర్యలు తీసుకుంటే, దాన్ని 'భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ' అని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం. ​151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినా మీలో మార్పు రాకపోవడం విచారకరం. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అన్న మాట, మీ బాధితులకు ఎప్పుడూ వర్తించలేదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే ముందు మీ గత ఐదేళ్ల 'నిరంకుశ' పాలనను ఒక్కసారి గుర్తు చేసుకోండి! 🤫🔥 ​#AndhraPradesh #JaganFailedAP #FactCheckAP #UpholdDemocracy #PawanKalyan #NCBN #GovernanceMatters
2
800
Replying to @TatiparthiOnX
విశాఖ రైల్వే జోన్: ఆంధ్రుల విజయం.. అబద్ధాల కోరులకు గండం! 🚨👡 ​"రైల్వే జోన్ ఇచ్చారు కానీ ఆదాయం వచ్చే లైన్లు ఇవ్వలేదు" అంటూ వైసీపీ చేస్తున్న వాదనలు కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే. అసలు నిజాలు ఇవే: ​1. కేకే లైన్ (KK Line) - వాస్తవాలు ఏంటి?: ​కేకే లైన్ లో ప్రధాన భాగం భౌగోళికంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలో ఎక్కువ ట్రాక్ ఉంటే ఆ డివిజన్ పరిధిలోకి అది వెళ్తుంది. ​కేకే లైన్ రాయగడ డివిజన్ కు వెళ్లినా, విశాఖ జోన్ (SCoR) పరిధిలో విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్ వంటి భారీ ఆదాయం వచ్చే డివిజన్లు ఉన్నాయి. ​2. వాళ్తేరు డివిజన్ ముక్కలు - పరిపాలనా సౌలభ్యం: ​ఒక కొత్త జోన్ ఏర్పడినప్పుడు పాత డివిజన్లను పునర్వ్యవస్థీకరించడం సహజం. వాళ్తేరు డివిజన్ లోని ప్రధాన భాగం విశాఖ జోన్ లోనే ఉంది. ​రాయగడ కొత్త డివిజన్ గా ఏర్పడటం వల్ల పరిపాలన మరింత వేగవంతం అవుతుంది తప్ప, మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎక్కడికీ పోదు. ​3. పోర్ట్ కనెక్టివిటీ & పారిశ్రామికాభివృద్ధి: ​విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులన్నీ ఇప్పుడు మన జోన్ పరిధిలోకి వస్తాయి. దీనివల్ల వచ్చే ఫ్రైట్ ఆదాయం దేశంలోనే అత్యధికంగా ఉండబోతోంది. ​కోల్, స్టీల్, ఫెర్టిలైజర్ రవాణాలో విశాఖ జోన్ కింగ్ మేకర్ కాబోతోంది. ఇది తెలియకుండా "ఆదాయం లేదు" అని ఏడవడం మీ అజ్ఞానానికి నిదర్శనం. ​4. 10 ఏళ్లలో ₹50,000 కోట్ల నష్టమా? ఇదెక్కడి లెక్క?: ​రైల్వే జోన్ వల్ల వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు, కొత్త రైళ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వస్తుంది. ​ఐదేళ్లు అధికారంలో ఉండి కేవలం 'స్టిక్కర్' రాజకీయం చేసిన మీరు, ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతూ జోన్ పనులను పరుగులు తీయిస్తున్న చంద్రబాబు గారిని విమర్శించడం హాస్యాస్పదం. ​5. బాబు గారి చొరవ - లీగల్ ఛాలెంజ్ అవసరం లేదు: ​సుప్రీంకోర్టుకి వెళ్లాలని సలహాలు ఇచ్చే ముందు.. విభజన చట్టంలోని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూడండి. ​అమరావతి, రైల్వే జోన్, పోలవరం.. ఇవన్నీ చంద్రబాబు గారి నాయకత్వంలో పట్టాలెక్కాయి. జోన్ రావడం ఇష్టం లేని వారు మాత్రమే ఇలాంటి "ఆదాయం లేదు.. అది లేదు" అని ఏడుస్తారు. ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ రైల్వే జోన్. ఇది సెల్ఫ్-సస్టైనబుల్ గానే కాదు, దేశంలోనే అత్యంత లాభదాయకమైన జోన్ గా అవతరించబోతోంది. అబద్ధాల పేపర్లు పక్కన పెట్టి వాస్తవాలు చూడండి! 🤫🔥 ​#VisakhaRailwayZone #SouthCoastRailway #FactCheckAP #YCPFakePropaganda #AndhraPradeshSuccess
1
3
723
To the YCP USA handle: We’re surprised you didn't claim your leader invented the Google Search Engine itself while you were at it! 🤡 Taking credit for projects you actively tried to kill is a new level of political desperation. ​As a responsible citizen, here are the cold, hard facts: ​The Real Visionary: The foundation for the Vizag Adani Data Centre was laid between 2014-19 under @ncbn’s leadership. After 2019, your government’s harassment and 'revised' terms almost drove the project out of the state entirely. ​The Google Entry: The fact that Google is now partnering with Adani for a $15 Billion AI Hub in Vizag is a result of the global trust restored by the current coalition government and @naralokesh’s proactive outreach. Did you forget the legal hurdles and obstacles your party created for IT firms? ​Fuel Politics: The current supply issue is a Global Crisis caused by the 2026 Strait of Hormuz Blockade. It’s happening everywhere, but only your cadre is storming bunks to trigger 'Panic Buying,' draining the daily stock and hurting common citizens for cheap political gains. ​Ambulance Lies: The claim that ambulances are out of fuel is a blatant lie. The government has already established a 'Green Channel' to ensure emergency services and essential sectors like Aqua and Agriculture receive priority refueling. ​Before trying to lecture others, tell your 'Paid Army' to check the history books and the global headlines. You can’t build a legacy on a foundation of fake posts! 🤫🔥 ​#FactCheckAP #YCPExposed #VizagITPark #AdaniGoogleVizag #AndhraPradesh #NCBNRebuildingAP #StopFakeNews #ResponsibleCitizen
2
3
85
I’ve seen your videos and read FactCheckAP. The govt is helping many people in need — if we keep CRDA rules aside and think with empathy, allotting her a small land and building a house isn’t a big thing for the govt to do.
Fake. ఫ్యాక్ట్ చెక్ పేరుతో సిఆర్డీఏ ఇచ్చిన వివరణ ఫేక్. అమరావతిలో ఒక వృద్ధురాలు 5 సెంట్ల భూమిలో ఉంటోందని, దాన్ని భూసమీకరణ కింద సిఆర్డీఏ తీసుకున్నదని, అయితే దానికి బదులుగా స్థలంగాని, ఇల్లు గాని ఇవ్వటం లేదని, ఫలితంగా ఆమె రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని, ఇప్పుడు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వండని కోర్టుకి వెళ్లిందని నేను ఒక వీడియో చేశాను. youtu.be/JEya0lszUPY దీని మీద సిఆర్డీఏ తరఫున AP Fact Check పేరుతో ప్రభుత్వం వారు ఒక వివరణ ఇచ్చారు. Misleading అనే టైటిల్ తో ఈ వివరణ ఉంది. అంటే, నేను చేసిన వీడియోలో చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అర్థం. నేను పైన చెప్పిన విషయాల్లో ఏది తప్పదోవ పట్టించే విధంగా ఉందోనని ఈ వివరణని ఒకటికి రెండు సార్లు చదివాను. నేను లేవనెత్తిన అంశాన్ని తప్పు అని నిరూపించకుండానే, misleading అని రాశారు. వివరణలో 5 సెంట్ల భూమిని తీసుకున్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దానికి టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని అన్నమాట కూడా వాస్తవమేనని రాశారు. నేను వీడియోలో చెప్పిందీ అదే కదా? 5 సెంట్ల ఇంటి స్థలానికి బదులుగా టిడిఆర్ బాండ్లు ఇస్తే ఆమె ఏం చేసుకుంటుంది అనేదే నేను వేసిన ప్రశ్న. ఇటువంటి విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా, పేదల్ని రోడ్డున పడేయకుండా సిఆర్డీఏ అధికారులు వ్యవహరించాలి అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. దీనికి నేనేదో అవాస్తవాలు చెప్పినట్టు ఫ్యాక్ట్ చెక్ పేరుతో వక్రీకరణ చేయటం చూస్తే, సిఆర్డీఏ ఎంత కళ్లుమూసుకుపోయి ఉందో అర్థమవుతోంది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో నేను చెప్పిన ఫ్యాక్ట్స్ నే రిపీట్ చేశారు: “కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు.” ఆమెకి ఉన్నదే ఆ 5 సెంట్ల భూమి. మరి రిటర్న్ బుల్ ప్లాట్ కాకుండా, బాండ్లు, సర్టిఫికెట్లు ఆమెకెందుకు? ఇంకో విశేషం ఏంటంటే, శేషగిరమ్మ అనే వృద్ధురాలి దగ్గర నుంచి తీసుకున్నది 0.05 సెంట్లు అని రాశారు. 0.05 సెంట్లు అంటే 21.78 అడుగులు. 2.42 గజాలు. నిజమా? 242 గజాల భూమిని 2.42 గజాలుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన వివరణలో రాశారంటే సిఆర్డీఏ వాళ్లు ఎంత శ్రద్ధతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. “ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ” అని రాశారు. అంటే ఆమె కోర్టుకి వెళ్లిన విషయం వాస్తవం కాదనే ధ్వని ఉంది. దీన్ని కూడా అబద్ధం అని రాసే ధైర్యం సిఆర్డీఏ అధికారులకి ఎలా వచ్చిందో తెలియదు. దీనికి సంబంధించి ఇంగ్లీషు పత్రికల్లో కూడా వచ్చిన క్లిప్పింగుని జతచేశాను. మొత్తంగా ఏంటంటే, నిబంధనల ముసుగులో అడ్డగోలుగా ప్రవర్తిస్తామని, ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్ట్ చెక్ పేరుతో బుకాయిస్తామని సిఆర్డీఏ వారు చెబుతున్నారన్నమాట.
1
12
1,137
#FactCheckAp 📰 Facts on AP Liquor Sales (2014–2025) 1️⃣ 2014–2020 (TDP Regime): మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం – ₹71,799 కోట్లు 2️⃣ 2020–2025 (YSRCP Regime): మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం – ₹1,31,369 కోట్లు 3️⃣ మొత్తం (2016–17 నుంచి 2024–25 వరకు): మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం – ₹2,03,168 కోట్లు 4️⃣ ప్రభుత్వ ఖజానాకు చేరిన నికర ఆదాయం: ₹1,81,867 కోట్లు 👉 ఇవి అధికారిక లెక్కల ఆధారంగా బయటపడ్డ నిజాలు.
14
26
789
🔴 ఆదానీ గ్రూప్ – ₹11,000 కోట్ల విలువైన పెట్టుబడులు – 2023 ఏప్రిల్‌లో భూముల కేటాయింపు – జగన్ ప్రభుత్వం చేతే అంగీకారాలు, పరిశ్రమ స్థాపనకు సహకారం కాని… 👉🏼 14 నెలలుగా స్థానిక సమస్యలు పరిష్కరించలేకపోయిన కూటమి ప్రభుత్వం 👉🏼 ప్రమాణాలు పాటించని పాలన, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఆలోచనల కొరత 👉🏼 చివరికి ఆదానీ లాంటి సంస్థే వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఇది ఓ కంపెనీ వెళ్ళిన విషయం కాదు 👉🏼 ఇది ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడిదారుల్లో పెరిగిన అనిశ్చితి 👉🏼 ఇది పనికిరాని పాలనతో కోల్పోతున్న పరిశ్రమల విశ్వాసం 💡 జగన్ పాలనలో వచ్చిన పెట్టుబడులు: ✅ ₹2.35 లక్షల కోట్లతో 90 ప్రాజెక్టులు ✅ Foxlink, ATC Tires, Grasim, Apache, Aditya Birla Renewables లాంటి దిగ్గజాలు ✅ Employment Infrastructure Export Zones కాని ఇప్పుడు? 🔻 మళ్లీ 2014–19 మాఫియా రోజులు 🔻 భూములు ఉండి – పెట్టుబడులు లేవు 🔻 ఒకే ఏడాదిలో బయటకు వెళ్తున్న కంపెనీలు ❗ ఆదానీని తరిమేసిన దరిద్ర పాలన ❗ ప్రజల భవిష్యత్తును తిరస్కరించిన పాలన ❗ ఇది “స్వయంసంపద సృష్టి”పై వాడిన వెన్నుపోటు #IndustrialExodusAP #AdaniWithdraws #KootamiFailures #YSJaganForInvestments #FactCheckAP
1
1
65
Math and fact-checking seem like foreign concepts to TDP @JaiTDP and Jana Sena @JanaSenaParty! 😂 They scream that Andhra Pradesh’s debt is ₹14 lakh crore, spreading false propaganda and comparing AP to countries like Venezuela and Sri Lanka. This misinformation is damaging AP’s reputation and discouraging investments. But here’s the truth, as per the 2023-24 coalition budget 👇 ➡️ Total Public Debt: ₹4.91 lakh crore ➡️ Government Guarantees: ₹1.38 lakh crore ➡️ Grand Total: Just ₹6.29 lakh crore! Let’s not forget, a big chunk of this—₹1 lakh crore—is interest on the massive debts left by TDP! YSRCP has been paying ₹-20,000 crore per year just to cover the interest on previous debts, which TDP conveniently ignores. Facts and Figures: •During TDP’s regime (2014-19), debt soared at a 20% growth rate. They sure knew how to borrow recklessly! •In contrast, YSRCP @YSRCParty reduced the debt growth rate to 15.42% and used funds responsibly for welfare schemes, infrastructure, and public services. Capital Expenditure (Source: CAG): •TDP (2014-19): Avg. ₹15,327.80 Cr •YSRCP (2019-23): Avg. ₹17,556.12 Cr (focused on real development!) Over-Borrowing: •TDP Over-Borrowing: ₹28,457 Cr above permissible limits •YSRCP: Zero over-borrowing (sticking to responsible borrowing!) YSRCP Achievements: •Welfare schemes like Amma Vodi, Cheyutha, and Rythu Bharosa directly benefiting the people. •Mana Badi: Nadu-Nedu to renovate schools and improve education. •17 new medical colleges and family clinics for better healthcare. •YSR Housing Scheme providing land and homes for the underprivileged. •Village/Ward Secretariats and Rythu Bharosa Kendras making government services accessible to all. To TDP and JSP leaders: spreading fake news and comparing AP to failed economies only damages the state’s future. YSRCP @YSRCParty is investing in real, sustainable progress for Andhra Pradesh, not fictional narratives. Andhra Pradesh isn’t on the path to bankruptcy—it’s on the path to development. @ysjagan @PawanKalyan @PMOIndia @naralokesh #APDebtFacts #TDPPropaganda #YSRCP #AndhraPradesh #APBudget2024 #PublicDebt #WelfareSpending #APDevelopment #FactCheckAP #ResponsibleGovernance #APDebtTruths
1
14
42
1,062
12 Nov 2024
It seems that basic math and fact-checking are challenging for the "economic experts" at TDP @JaiTDP and Jana Sena @JanaSenaParty! 😂 Not only are they claiming a ₹14 lakh crore debt for Andhra Pradesh, but they’ve also spread false propaganda by comparing AP to economically drowned countries like Venezuela and Sri Lanka. This misinformation has tarnished AP’s reputation and discouraged investors, despite the actual 2023-24 coalition budget showing a much different picture! Here are the real figures👇 ➡️ Public Debt: ₹4.91 lakh crore ➡️ Government Guarantees: ₹1.38 lakh crore ➡️ Total: Just ₹6.29 lakh crore! During @JaiTDP TDP’s term from 2014-19, debt grew at a whopping 20% rate. Borrowing was clearly their favorite strategy! But once YSRCP @YSRCParty took over, they responsibly brought the debt growth rate down to 15.42%, while making strategic investments in welfare schemes, infrastructure, and public welfare to boost the state’s growth. This isn’t "bankruptcy," friends—it’s effective governance! 😎 2014 Debt: ₹1,18,050 crore & by 2019 Debt: ₹2,71,000 crore before TDP out of government 2024 Debt: ₹6.29 lakh crore (And no, we didn’t borrow from "Bajaj Finance" like TDP jokes 😂) What YSRCP @YSRCParty Has Actually Achieved: Welfare schemes like Amma Vodi, Cheyutha, and Rythu Bharosa to support families and farmers, Transformation of schools through the Mana Badi: Nadu-Nedu program, Healthcare expansion with 17 new medical colleges and family clinics, YSR Housing Scheme to provide lakhs of families with their own land and homes, Village/Ward Secretariats, Rythu Bharosa Kendras, and women welfare programs—all providing direct benefits to the people. Let’s get the facts straight here: TDP (2014-19): 20% debt growth rate (guess those “golden schemes” were just golden debts!) YSRCP (2019-24): 15.42% debt growth rate (for welfare, development, and real results) To our friends at TDP @JaiTDP and Jana Sena @JanaSenaParty: comparing Andhra Pradesh to Venezuela and Sri Lanka to score cheap political points only harms the state’s reputation and deters potential investors. Andhra Pradesh is far from "bankruptcy"—it’s thriving under YSRCP’s leadership! So, instead of spreading fake news, maybe try continuing previous government policies & build on the AP’s progress for a change. 🙄 @ysjagan @PawanKalyan @PMOIndia @naralokesh #APDebtFacts #TDPPropaganda #YSRCP #AndhraPradesh #APBudget2024 #PublicDebt #WelfareSpending #APDevelopment #FactCheckAP #ResponsibleGovernance #APDebtTruths
21
38
1,092
12 Nov 2024
అప్పుల విషయంలో కొంచెం గణితం, నిజాలు తెలుసుకోవడం అనేది కాస్త కష్టమైన పనేమో TDP @JaiTDP , జనసేన @JanaSenaParty పెద్దలకు! 😂 14 లక్షల కోట్లు అప్పు అని పెద్ద ప్రచారం చేస్తున్నారు కానీ, వాస్తవానికి 2023-24 కూటమి బడ్జెట్ ప్రకారం, రాష్ట్రం మొత్తం అప్పు 6.29 లక్షల కోట్లు మాత్రమే! ఓ సారి వాస్తవాలు చెక్ చేసుకోండి👇 ➡️ ప్రభుత్వ రుణం: 4.91 లక్షల కోట్లు ➡️ ప్రభుత్వ గ్యారంటీలు: 1.38 లక్షల కోట్లు ➡️ మొత్తం: 6.29 లక్షల కోట్లు మాత్రమే! 2014-19లో TDP హయాంలో అప్పులు 20% రేటుతో పెరిగాయి. అప్పులు తీసుకునే తీరు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ YSRCP @YSRCParty ప్రభుత్వం వచ్చిన తర్వాత, అప్పు వృద్ధి రేటు 15.42%కి తగ్గించి, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరియు ప్రజా సంక్షేమం కోసం వినియోగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. 😎 2014లో అప్పు: ₹1,18,050 కోట్లు 2019 ఆర్థిక అప్పు: ₹2,71,000 కోట్లు 2024లో అప్పు: 6.29 లక్షల కోట్లు (బజాజ్ ఫైనాన్స్ కింద కాదు 😂) YSRCP @YSRCParty సారథ్యంలో ప్రగతిశీల చర్యలు: అమ్మ ఒడి, చేడోడు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అందరికి సాయం అందిస్తూ ఉంటే, నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలల పునర్నిర్మాణం, వైద్య సేవల విస్తరణ కోసం 17 కొత్త వైద్య కళాశాలలు మరియు కుటుంబ క్లినిక్లు, వైఎస్సార్ గృహ నిర్మాణం ద్వారా లక్షలాది పేదలకు ఇళ్ల స్థలాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మహిళల సంక్షేమ పథకాలు – ఇవన్నీ ప్రజల నేరుగా లబ్ధి కలిగించేవి. ఇక ఇదే ఎక్సెల్ చెక్ చేస్తే, సగటు కొుందాం: TDP @JaiTDP హయాంలో: 20% అప్పుల వృద్ధి రేటు (అప్పులు బంగారు పథకాలు కాదు సార్!) YSRCP @YSRCParty : 15.42% వృద్ధి రేటు (సంక్షేమం, అభివృద్ధి కోసం) TDP, జనసేన మిత్రులారా, ప్రజల మద్దతును పొందడానికి వాస్తవాలు గుర్తు పెట్టుకోండి. YSRCP ప్రభుత్వం ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అప్పులను సమర్థవంతంగా వినియోగించి, రాష్ట్రానికి స్థిరమైన అభివృద్ధి తీసుకువచ్చింది. @ysjagan @PawanKalyan @PMOIndia @naralokesh #APDebtFacts #TDPPropaganda #YSRCP #AndhraPradesh #APBudget2024 #PublicDebt #WelfareSpending #APDevelopment #FactCheckAP #ResponsibleGovernance #APDebtTruths #APDebtFacts #TDPPropaganda #JanaSena #YSRCP #APBudget2024 #PublicDebt #WelfareSpending #APDevelopment #FactCheckAP #ResponsibleGovernance #APDebtTruths
12 Nov 2024
ఏపీ ప్రజలకి అబద్దాలు చెప్పి మోసం చేసినందుకు క్షమాపణ చెప్పి - రాజీనామా చేస్తారా? ? @ncbn @PawanKalyan ఎలక్షన్ ప్రచారం లో ఏపీ అప్పులు 10 లక్షలు కోట్లు దాటిపోయి 14 లక్షలు కోట్లు చేరుకున్నాయి అని మీ ప్రచారం లో ప్రజలు కి అబద్దం చెప్పి మోసం చేసి అధికారం లోకి వచ్చారు కదా?? ఈ రోజు మీ బడ్జెట్ లో ఏపీ అప్పులు 7 లక్షలు కోట్లు అని చూపిస్తున్నారు కదా?? ఇది ప్రజలని మోసం చెయ్యడం కాదా? మోసం చేసి అధికారం లోకి వచ్చిన మీరు ప్రజలకి ఏమి సమాధానం చెప్తారు?? దేనిపై మాట్లాడగలవా పవన్?? @ysjagan @YSRCParty @YSJaganTrends @Twenty27CMJagan @JaiTDP @Trends4TDP @gvreddy0406 @GloryToNCBN @nri_wing @YSRCPBrigade @IamJaganJMR @uk_ysrcp
39
52
1,473
12 Nov 2024
ఆంధ్రప్రదేశ్ అప్పులపై వాస్తవాలు: TDP మరియు జనసేన తప్పుడు ప్రచారానికి సవాలు TDP మరియు జనసేన పార్టీల ప్రచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రస్తావించడం పూర్తిగా తప్పుడు సమాచారం. వాస్తవానికి, 2023-24 కూటమి ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం: ➡️ 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రభుత్వ రుణం: 4.91 లక్షల కోట్లు ➡️ ప్రభుత్వ గ్యారంటీలు: 1.38 లక్షల కోట్లు ➡️ మొత్తం: 6.29 లక్షల కోట్లు మాత్రమే! ఇది సరిగ్గా 14 లక్షల కోట్లు అని TDP, జనసేన చేస్తున్న ప్రచారానికి విరుద్ధం. ఆంధ్రప్రదేశ్ అప్పుల వాస్తవాలను పరిశీలిద్దాం మరియు గత మరియు ప్రస్తుత ప్రభుత్వాల మధ్య తేడాలను అర్థం చేసుకుందాం. 2014-2019 కాలం (TDP హయాంలో): 2014లో రాష్ట్ర విభజన సమయంలో, ఆంధ్రప్రదేశ్ అప్పు సుమారు ₹1,18,050 కోట్లుగా ఉండగా, 2019 మార్చి నాటికి ఇది ₹2,71,000 కోట్లకు పెరిగింది. TDP ప్రభుత్వం కింద అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 20% ఉండి, ఈ పెరుగుదల ప్రధానంగా నిర్వాహక లోపాలు మరియు అనవసర ఖర్చులు కారణంగా జరిగింది. వివరాల కోసం: News18 Telugu 2019-2024 కాలం (YSRCP హయాంలో): 2019లో YSRCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పుల వృద్ధి రేటు సగటున 15.42%కి తగ్గింది. YSRCP ప్రభుత్వం ఈ అప్పులను సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సమర్థవంతంగా వినియోగిస్తోంది. ఈ కాలంలో అప్పులు సుదీర్ఘంగా పెరగకుండా, ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి కలిగించే పథకాలు అమలు చేయడంపై దృష్టి పెట్టింది. వివరాల కోసం: Hindustan Times Telugu వృద్ధి రేట్ల తేడాలు: 2014-2019 (TDP): సగటు వార్షిక వృద్ధి రేటు 20% 2019-2023 (YSRCP): సగటు వార్షిక వృద్ధి రేటు 15.42% అప్పుల వినియోగం: YSRCP ప్రభుత్వం అప్పులను సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్య సదుపాయాల అభివృద్ధి, మరియు మౌలిక సదుపాయాల కోసం సమర్థవంతంగా వినియోగించింది. దీని వల్ల ప్రజలకు నేరుగా లబ్ధి కలిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. TDP హయాంలో పెరిగిన అప్పులు, సక్రమ ప్రణాళిక లేకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక భారం పెరగడంలో కీలక పాత్ర పోషించాయి. ముగింపు: 2014 నుండి 2024 వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పరంగా గణనీయమైన మార్పులను చూసింది. TDP హయాంలో అప్పులు అధికంగా పెరుగగా, YSRCP ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టి అప్పుల వృద్ధి రేటును తగ్గించగలిగింది. మొత్తం మీద, TDP మరియు జనసేన చేస్తున్న తప్పుడు ప్రచారం ఆధారంలేనిది. YSRCP ప్రభుత్వం సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణతో అప్పులను వినియోగిస్తూ, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రజల ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు మరియు నిధుల వినియోగం వాస్తవాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం యథావిధిగా కొనసాగుతుందని నిరూపించింది. @ysjagan @PawanKalyan @PMOIndia @naralokesh #APDebtFacts #TDPPropaganda #YSRCP #AndhraPradesh #APBudget2024 #PublicDebt #WelfareSpending #APDevelopment #FactCheckAP #ResponsibleGovernance #APDebtTruths #APDebtFacts #TDPPropaganda #JanaSena #YSRCP #APBudget2024 #PublicDebt #WelfareSpending #APDevelopment #FactCheckAP #ResponsibleGovernance #APDebtTruths
2
105
190
3,353
This is from a report published by the Ministry of Consumer affairs. Every Ghee contains Animal fat and #heritage ghee is not an exception. #factcheckap #TTD #AndhraPradesh #YSRCPSocialMedia
1
5
1,134
We at FactCheckAP, urge you to show your support to the kids from Bendapudi, by sending your messages to these kids through our website. Let's stand guard against targeted hatred and help spread positive vibes to these talented kids. factcheck.ap.gov.in/support-…

12
86
142
People of AP Like to know facts congrats on reaching 5k #FactCheckAP
4
3
8 Mar 2021
#FactCheck - A blasphemous video of evangelist Mondithoka Sudhir from 2013 was made to resurface on social media, in a bid to incite communal violence. A case has been registered & action has been initiated against the handles peddling the fake news. factcheck.ap.gov.in/old-vide…
1
7 Mar 2021
@eenadulivenews విషపు రాతలు నిజాన్ని నిగ్గు తేల్చిన @FactCheckAPGov 👏👏 #FactCheckAP
6
19
Replying to @JaiTDP
మీరు ఓట్ల కోసం ఇలా ఫేక్ న్యూస్ circulate చేయడం కూడా కరెక్ట్ కాదు! నిజమేంటో ఇంటి యజమాని మాటల్లోనే..! 👇🏻 @FactCheckAPGov #FactCheckAP
2
7
అన్నా.. మీరు ఏదో ఫాక్ట్ చెక్ portal ప్రారంభించారట🤔 దాన్ని ఉపయోగించి ఇంతకీ బాబాయ్ ని చంపింది ఎవరు కనిపెట్టండి😉😣 #FactCheckPortal #WhoKilledBabai
1
4