గుంటూరు పశ్చిమలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. చిన్న వర్షానికే రోడ్లు మునిగిపోవడం, డ్రెయిన్లలో నీరు పారకపోవడం వంటి సమస్యలపై డివిజన్ వారీగా సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ… “నేను ఎన్నిసార్లు డీసిల్టేషన్ పనులు చేయాలని హెచ్చరించినా అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన ఒక గంట వర్షానికే నగరం మునిగిపోయింది. అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, పనులు ప్రారంభించకపోవడం అభివృద్ధికి అడ్డంకిగా మారింది. నేను శంకుస్థాపన చేసిన తర్వాత కూడా పనులు మొదలు కాకపోవడం ప్రజాప్రతినిధులను అవమానించడమేనని” ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యం వలన వర్షం పడిన ప్రతి సారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రజల కోసం పనిచేయడమే మన ప్రధాన ధ్యేయం. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పరిష్కారానికి జవాబుదారులుగా ఉండాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు హితవు పలికారు.
అదే విధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని, శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు తప్పనిసరిగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ఆదేశించారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు.
#GunturWest#GallaMadhavi#MunicipalIssues#PublicWelfare#DrainageProblems#RoadSafety#CleanWater#StreetLights#CommunityDevelopment#Accountability#PublicService#Leadership#UrbanProblems#FasterDevelopment#WorkForPeople
When we ask the devs how long it takes to build a dApp with code vs. low-code technology, devs be like: '𝐖𝐢𝐭𝐡 𝐜𝐨𝐝𝐞: 𝐖𝐞𝐞𝐤𝐬. 𝐖𝐢𝐭𝐡 𝐥𝐨𝐰-𝐜𝐨𝐝𝐞: 𝐢𝐭'𝐬 𝐌𝐚𝐠𝐢𝐜!' ✨
Devs, do you agree? Tell us in the comments below.
#CodeVsLowCode#FasterDevelopment#LowCodeMagic
[ES] Mañana realizaré el curso semestral habitual sobre #DMSContainer. El curso es gratuito para aquellos que tienen una suscripción activa, lo que no tengan una suscripción y quieran comprar el curso pueden escribir a professional@bittime.it
#microservice#fasterdevelopment
[EN] Tomorrow I will hold the usual semester course on #DMSContainer. The course is free for those who have an active subscription. Those who do not have a subscription and want to purchase the course can write to professionals@bittime.it
#microservice#fasterdevelopment
[IT] Domani terrò il consueto corso semestrale su #DMSContainer. Il corso è gratuito per chi ha una sottoscrizione attiva. Chi non ha una sottoscrizione e vuole acquistare il corso può scrivere a professionals@bittime.it
#microservice#fasterdevelopment
Tip: Add "SBDontLockAfterCrash" : YES to SpringBoard preferences plist to prevent the device from going back to the lock screen on respring or SpringBoard crash.
/var/mobile/Library/Preferences/com.apple.springboard.plist
#fasterdevelopment