Filter
Exclude
Time range
-
Near
Feb 11
మిస్టర్ నారాలోకేష్ వినిపిస్తుందా..? -కూటమిపై రెచ్చిపోయిన విద్యార్థులు SFI Leaders Slams Nara Lokesh Over Pending Fee Reimbursement
2
16
మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆపండి - కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్థాపించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ పేరుతో భారీ ర్యాలీలు, ఉద్యమాలు నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ భేటీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి. సుబ్బా రెడ్డి, వైసీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిధున్ రెడ్డి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్ర బోస్, రాజ్యసభ ఎంపీలు మేడా రఘునాధ రెడ్డి, అయోధ్య రామి రెడ్డి, గొల్ల బాబు రావు, లోక్ సభ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనివల్ల పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీల భూములను తక్కువ ధరలకు ప్రైవేటు సంస్థలకు లీజ్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని, ఇదే సమయంలో ప్రభుత్వ వైద్య సేవలలో నాణ్యత లోపించి, సామాన్య ప్రజలకు వైద్యం దూరమవుతుందని వారు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 కొత్త మెడికల్ కాలేజీలలో 7 ఇప్పటికే పూర్తి చేసి, పేద మరియు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం ఎంపీలు మంత్రికి గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో వైద్యుల కొరత సృష్టించి, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజల ఆందోళన వ్యక్తమవుతున్నదని, ఇప్పటివరకు ఒక కోటి కంటే ఎక్కువ సంతకాలు సేకరించబడినట్లు ఎంపీలు వివరించారు. ఈ సంతకాలను రాష్ట్ర గవర్నర్‌కు ఈ నెల 17వ తేదీన సమర్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వకూడదనే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. #AdminPost #SaveGovtMedicalColleges #StopPrivatization #ProtectPublicHealth #HealthcareForAll #MedicalEducationForAll #SaveAPStudents #PublicHealthFirst #YSRCPForPeople #StopTDPPrivatization #SaveAndhraMedicalColleges #PeopleAgainstPrivatization #HealthcareJustice
2
36
197
1,439
10 Dec 2025
తెలుగుదేశం పార్టీ నేతలకు మాముళ్లు పోతే మిగిలిన డబ్బుకు ఇటువంటి ఆహారమే పెట్టగలరు కదా మరి.. చిత్తశుద్ధితో, నిజాయితీగా పరిపాలన చేస్తే అన్ని సక్రమంగా జరుగుతుంది !! #CBNFailedCM #SaveAPUnemployees #SaveAPstudents
1
3
25
Heartbreaking realities from Andhra Pradesh 💔 ➡️ A 5th-grade girl from Bhashyam Public School in Konaseema tragically lost her life by suicide, her parents allege foul play and demand a full investigation & CCTV review. ➡️ In another case, 4 students reportedly took their own life due to unbearable pressure to pay college fees. If these incidents continue to happen, nothing could be more horrifying. The education system under @JaiTDP & @naralokesh has failed its students. #SaveAPStudents #SaveAPLives
1
28
72
1,439
వార్తలో రాసిన దాని ప్రకారం ఫీజులు చెల్లించాలన్న ఒత్తిడి వలన ఆత్మహత్య అట ఇదే నిజమైతే ఇంతకన్నా దారుణం ఏమీ ఉండదు #SaveAPLives #SaveAPStudents
2
8
140
పిల్లల గౌరవం రక్షించని విద్యా వ్యవస్థ ఏ విదేశీ పెట్టుబడులు తెచ్చినా ప్రయోజనం లేదు. #SaveAPStudents #APSanitation #BasicRights #SchoolSafety
3
7
227
💔 ఇది మంచి ప్రభుత్వమా… లేక ప్రజల ప్రాణాలు తీసే ప్రభుత్వమా? 👩‍👧 ఆ తల్లుల ఉసురు చంద్రబాబు గారికి తప్పక తగులుతుంది..! 🚨 కురుపాం గురుకులంలో మన హయాంలో నాడు-నేడులో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ — ఇప్పుడు సరిగా శుభ్రం చేయకపోవడంతో విద్యార్థినులు కలుషిత నీరు తాగి ఆసుపత్రిపాలయ్యారు 😢 😡 వీళ్ల అసమర్ధత వలన కురుపాం లో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 💧 ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. 📍 ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించారు — ఇది ఎక్కడి పాలన? 😠 👧 గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పాడవడంతో కలుషిత నీరు తాగి పచ్చకామెర్లు సోకి నలుగురు బాలికలు మృతి చెందారు. 🔧 ఆర్వో ప్లాంట్లు రిపేర్ అయ్యే వరకు ఎవరూ పట్టించుకోవడం లేదు! 🙏 ఇప్పటికైనా కళ్లు తెరచి పిల్లల ఆరోగ్యంపై, బడుల వసతులపై తక్షణ చర్యలు తీసుకోవాలి! 💰 మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. — వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల గారు 💙 CC: @aresyamala #KurupamHealthCrisis ⚠️ #InHumanAPGov 😡 #SaveAPStudents 🙏 #YSRCPVoice 💙 #JusticeForKurupamKids 👧
3
134

29
108
1,054
8 Oct 2025

6
16
159
కూరపాం గురకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినిలు మృతి. 85 మంది విద్యార్థినిలు కుఒకసారి పచ్చా కామెర్లు - 28 మంది విద్యార్థినిలు పరిస్థితి విషమం. విద్యార్థినిలుకు కలుషిత త్రాగునీరు సరఫరా చేసిన కూటమి ప్రభుత్వం. ఇవి ఏమి పట్టనట్టు ఆటోలు మీద కొటేషన్ లు చదువుతున్న విద్యాశాక మంత్రి @naralokesh గారు. #SaveAP #SaveAPStudents #APStudents #AndhraPradesh #Andhra #AP #Kurupam #Manyam #SaveAPFromKutami
1
8
171
27 Sep 2025
Andhra University students 🥲 Vallu students ra criminals kadhu ra 😡 @ysjagan #saveApstudents #CBNSadistRule
9
28
440
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య #SaveAP #SaveAPStudents #APStudents #AndhraPradesh #Inter #InterStudents
3
7
178
ఆంధ్రప్రదేశ్ లో 17 మెడికల్ కాలేజీ లు ప్రైవేట్ పరం చేయడానికి సిద్దమైనా కూటమి ప్రభుత్వం. ఎన్ని లక్షలు మంది పేద ప్రజలకు, ఎన్ని వేల మంది పేద విద్యార్థులుకు దీని వల్ల నష్టం జరుగుతుంది తెలుసా? 500 బెడ్స్ ఒక హాస్పిటల్ కి, 500×17 = 8500 మంది పేద ప్రజలకు ఒక రోజుకు. 150 మెడికల్ సీట్స్ ఒక కాలేజీ కి 150×17 = 2,550 మంది కొత్త పేద విద్యార్థులు ప్రతి సంవత్సరo. ఇంత కన్నా ఆర్థిక నష్టం, ఇంత కన్నా పేద, మధ్య తరగతి ప్రజలను వైద్య విద్యకు, వైద్యనికి దూరం చేయడం కన్నా మించిన కుట్ర ఏమి అయినా ఉందా? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు ఈ ఒక్క నిర్ణయం వలన నష్టపోవాలి? #SaveAP #SaveAPMedEdu #SaveAPMbbsColleges #SaveAPStudents #AndhraPradesh #SaveAPFromTDP #SaveAPFromKutami
1
3
8
160
ఉచిత బస్సు కోసం ఓట్లు వేసిన మహిళలు, క్వాలిటీ మద్యం కోసం ఓట్లు వేసిన మందుబాబులు అందరు రేపు బస్సు ఆక్సిడెంట్ అయినా, తాగి తాగి రోగం వచ్చిన పోవలిసింది ప్రభుత్వం హాస్పిటల్ కి మాత్రమే. 10 మెడికల్ కాలేజీ లు ప్రైవేట్ పరం, అంటే 5000 బెడ్లు,1500 విద్యార్థులు మెడికల్ సీట్లు ప్రైవేట్ వాడి చేతికి పోతున్నాయి. గొంతు ఎత్తి ప్రశ్నించ్చు ఆంధ్రుడా, మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం వ్యతిరేకం గా ని స్వరం వినిపించు. #SaveAP #AndhraPradesh #SaveAPMedEdu #SaveAPMBBSColleges #AndhraPradesh #SaveAPStudents #APStudents #Students
6
10
206
గిరిజన పాఠశాల విద్యార్థిని మృతి. వైద్య సాయం అందక విద్యార్థిని మృతి పాఠశాల లో ఉన్నప్పుడు అశ్వస్థత కి గురి, ఎలాంటి ట్రీట్మెంట్ చేపించకుండా ఇంటికి పంపిన వైనం. #SaveAPStudents #APStudents #Students #AndhraPradesh #Andhra #AP
3
2
129
Harassment of a female student at Rajahmundry Nannaya University Allegations against an Assistant Professor for harassing with nude photos Complaint filed against the Assistant Professor along with four students #SaveAP #SaveAPFromTDP #SaveAPFromKutami #SaveAPSisters #SaveAPWomen #StopSexualViolenceAP #AndhraPradesh #SaveAPStudents #APStudents
1
5
9
268