Filter
Exclude
Time range
-
Near
బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తుంటే తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఫార్మాసిటీ స్థానంలో కాలుష్య రహిత గ్రీన్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు, సామాజిక మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలు కాలుష్యకర పరిశ్రమలు కాకుండా గ్రీన్ ఇండస్ట్రీలను కోరుకుంటున్నారు, అదే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ, పరిశ్రమలు & శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు. @OffDSB #RevanthReddy #GreenIndustries #LifeSciencesPark #FutureOfTelangana #SustainableGrowth #JobsForYouth #CongressForDevelopment #PrajaPalana #IndustrialGrowth #InnovationHub #CongressGovernment #DevelopmentWithVision #GreenTelangana #TelanganaDevelopment #PrajaPrabhutvam #TelanganaRising
5
27
43
522
Glad  Mr Caleb Friesen that world-class airport road impressed you. Happy to know that the ORR, PVNR Expressway, and the Metro stood out. But none of it appeared overnight. These were the results of a long-term vision shaped during the Congress era from 2004 to 2014  building a Hyderabad the world is still trying to match. Today, CM Revanth Reddy is taking that same vision forward. Only now, the city doesn’t just move fast  it moves cleaner, smarter, and more sustainably. #Hyderabad #RevanthReddy #CongressForDevelopment #TelanganaGrowth #HyderabadMetro #FutureReadyHyderabad #UrbanTransformation #InfrastructureMatters #CleanAndGreenHyderabad #TelanganaDevelopment
Why can't Bengaluru have roads like this?
1
10
651
బీఆర్ఎస్ నేతలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై పోరాటాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టును పూర్తి చేయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించి పాలమూరుపై వివక్ష చూపించారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ మాటలను నమ్మడం మానేశారు, వరుస ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం. శ్రీ వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడా& యువజన సర్వీసుల శాఖ మంత్రివర్యులు. @Vakiti_srihari #PalamuruProject #PalamuruDevelopment #JusticeForPalamuru #TelanganaDevelopment #PrajaPalana #RevanthReddy #CongressGovernment #PalamuruNeedsJustice #PeopleDeserveAnswers #IrrigationForFarmers #TelanganaProgress #PublicAccountability #FarmersFirst #CongressForDevelopment #StrongerTelangana #PeopleFirstGovernance #PrajaPrabhutvam #TelanganaRising
31
50
764
పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. 2015 లో రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు.. నాటి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు.? పాలమూరు జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారు. శ్రీ జూపల్లి కృష్ణా రావు గారు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రివర్యులు. @INC_Ponguleti #PalamuruProject #PalamuruDevelopment #JusticeForPalamuru #TelanganaDevelopment #PrajaPalana #RevanthReddy #CongressGovernment #PalamuruNeedsJustice #PeopleDeserveAnswers #IrrigationForFarmers #TelanganaProgress #PublicAccountability #FarmersFirst #CongressForDevelopment #StrongerTelangana #PeopleFirstGovernance #PrajaPrabhutvam #TelanganaRising
1
34
56
1,112
గ్లోబల్ కంపెనీల వేదికగా హైదరాబాద్ 🌍 దిగ్గజ సంస్థల GCC లకు ప్రధాన గమ్యస్థానం 🚀✔️ యువత ప్రతిభ, వరల్డ్ క్లాస్ మౌలిక వసతులు. ✔️ ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ, మెరుగైన జీవన విధానం ✔️ రింగ్ రోడ్డు, డబుల్ డెక్కర్ ప్రాజెక్టులతో వేగవంతమైన అభివృద్ధి— దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు డా॥ రేఖ బోయలపల్లి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు📍 . . . @revanth_anumula @INCTelangana @INCIndia @RahulGandhi @priyankagandhi @kharge @kcvenugopalmp @OffDSB @DamodarCilarapu @kiran_chamala @IYC @LambaAlka @Jairam_Ramesh @MahilaCongress @KomatireddyKVR @TelanganaCMO @uttampadmavathi @TelanganaPMC @MNatarajanINC @Pawankhera @Bmaheshgoud6666 @Ponnam_INC @INC_Ponguleti @rajgopalreddy_K @UttamINC @Bhatti_Mallu @harkararao @Mkamalakshi_INC @ErrabelliSwarna . . . . #HyderabadGrowth #GlobalCity #GCCIndia #InvestInHyderabad #TelanganaDevelopment #ITHub #FutureReady #UrbanDevelopment #SmartCity #InfrastructureGrowth #HyderabadRising #YouthPower #CongressForDevelopment #RekhaBoyalapalli
1
7
80
Replying to @Nallabalu1
Telangana is witnessing a new era of transparent governance under the Congress. Unlike the previous regime, the focus is now on welfare and real progress. People of Kerala know how to distinguish between propaganda and reality. #CongressForDevelopment
2
3
411
ದಾವಣಗೆರೆಯ ಉಪಚುನಾವಣೆಯ ನಿಮಿತ್ತ ಬೂತ್‌ ಮಟ್ಟದ ಚುನಾವಣಾ ಪ್ರಚಾರದ ಕುರಿತು ಸಭೆಯನ್ನು ನಡೆಸಲಾಯಿತು. ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರತಿ ಬೂತ್‌ನಲ್ಲಿ ಕೈಗೊಳ್ಳಬೇಕಾದ ಕಾರ್ಯತಂತ್ರಗಳು, ಮತದಾರರನ್ನು ಸಂಪರ್ಕಿಸುವ ವಿಧಾನಗಳು ಹಾಗೂ ಸಂಘಟನೆಯ ಬಲವರ್ಧನೆ ಬಗ್ಗೆ ಚರ್ಚಿಸಲಾಯಿತು. ಕಾರ್ಯಕರ್ತರು ಸಮನ್ವಯದಿಂದ ಕೆಲಸ ಮಾಡಿ, ಹೆಚ್ಚಿನ ಮತದಾರರನ್ನು ತಲುಪುವಂತೆ ಸೂಚನೆ ನೀಡಲಾಯಿತು. ಸಭೆಯಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಮುಖಂಡರು ಹಾಗೂ ಕಾರ್ಯಕರ್ತರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. #ElectionCampaign #Davanagere #BoothLevelMeeting #congressForDevelopment
1
1
4
252
Proud to see our Karnataka ranked 5th globally and Bengaluru featured among the top global hubs for AI skilling and startups, this achievement is a testament to our vision and hard work. Karnataka was one of the first states to come up with a forward-looking policy to support AI education and the startup ecosystem. Today, our vision is turning into reality in the form of global recognition. We are not only leading in innovation but also contributing to growth and opportunities for the nation. #karnataka #bengaluru #AILeadership #InnovationHub #CongressForDevelopment
3
3
134
ಕನ್ನಡಿಗರ ಹೆಮ್ಮೆಯ ಗ್ಯಾರಂಟಿ ಸರ್ಕಾರಕ್ಕೆ 1000 ದಿನದ ಸಂಭ್ರಮ ಆರಂಭಿಕವಾಗಿ ಜನಪರ ಆಡಳಿತವನ್ನು ನೀಡುತ್ತಾ ಬಂದಿರುವ ರಾಜ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಸರಕಾರ ಕೊಟ್ಟ ಮಾತಿನಂತೆ ಐದು ಗ್ಯಾರಂಟಿ ಜಾರಿಗೊಳಿಸಿ, 1000 ದಿನ ಪೂರೈಸಿರುವುದು ಹೆಮ್ಮೆಯ ಸಂಗತಿಯಾಗಿದೆ. ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ @siddaramaiah ಹಾಗೂ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ @DKShivakumar ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಬಡವರ, ಕೂಲಿ-ಕಾರ್ಮಿಕರ, ಸಮಾಜದ ಕಟ್ಟ ಕಡೆಯ ಮನುಷ್ಯನಿಗಾಗಿ ಆಡಳಿತ ನಡೆಸುವಲ್ಲಿ ರಾಜ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಸರಕಾರ ತನ್ನ ದಾಪುಗಾಲು ಇಡುತ್ತಿದೆ. #congressgovernment #CongressForDevelopment #ಗ್ಯಾರಂಟಿ_ಸರ್ಕಾರ
1
2
14
195
Today, election campaign in Manthani Municipality (1st Ward) and i appealed to the people to vote for the Hand symbol and elect Congress candidate Mr. Kurra Lingayya, who is supported by Hon’ble Minister Sri Duddilla Sridhar Babu garu, with a massive majority. After Congress came to power, we have been committed to delivering welfare schemes to all eligible poor families. For the overall development of Manthani town, I request your continued support for the Congress Party. మంథని మున్సిపల్ (1వ వార్డు)లో ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు బలపరిచిన 1వ వార్డు అభ్యర్థి కుర్ర లింగయ్య గారిని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 1వ వార్డు ప్రజలను నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నాము. మంథని పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బలపరచండి. @OffDSB #ManthaniMunicipalElections #CongressForDevelopment #VoteForHandSymbol #SrinuBabu #StrongerManthani
2
135
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితాల్లో మొట్టమొదటిగా ప్రకటించిన నియోజకవర్గం ఈ అశ్వారావుపేట. అలా మొదలైన విజయప్రస్థానం ఒక్కొక్కటిగా గెలుపొందుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే ఉత్సాహంతో ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 22 మందిలో 21 కాంగ్రెస్, మిత్రపక్షం 1సిపిఎం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించాలి. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులు, ఆత్మ కమిటీ సభ్యులు, అభ్యర్థులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సంద్భంగా పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు నిర్వహించిన బైక్ ర్యాలీ విజయవంతమై నాయకుల్లో కొత్త ఉత్సాన్నిచ్చింది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీకున్నడు, మంత్రిగా నేనున్నా..అశ్వారావుపేటలో ఇల్లు కట్టుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇల్లు లేని పేదలకు ఏడెకరాలలో ఇండ్ల స్థలం కూడా చూడడం జరిగింది. అక్కడ మూడంతస్తులలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి నిరుపేదలందరికీ అందజేస్తాం. సర్వే నెంబర్ 911లో ఎవరికైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వారందరికీ రెగ్యూలరైజ్ చేసి పట్టాలు అందిస్తాం. అదేవిధంగా 1228 నెంబర్‌లో సర్వే చేయించి సమస్యలను పరిష్కరిస్తాం. మన ప్రజా ప్రభుత్వం లో మన అశ్వారావుపేట మున్సిపాలిటీలో రూ.7 కోట్ల తో మున్సిపాలిటీ భవనం, రూ.5 కోట్లతో దొంతికుంట చెరువు అభివృద్ధి, రూ.1 కోటి మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.50 లక్షలతో టాయిలెట్స్, రూ.4 కోట్లతో సిమెంట్లు రోడ్లు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం, రూ.5 కోట్ల 70 లక్షలతో మినీ స్టేడియం, మినీ బస్టాండు లైటింగ్ ఏర్పాటు, వంద పడకల ఆసుపత్రి, డయాలసిస్ యూనిట్లును పెంచుకోవడం, బ్లడ్ బ్యాంక్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం , ఇండ్ల క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇవ్వడం వంటి లనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, మరికొన్ని చేసుకుందాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు అన్ని రకాలుగా నాకు అండదండలను అందించారు అందుకే ఈ నియోజకవర్గమంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఇంకా ఈ మున్సిపాలిటీకి ఎన్ని నిధులు అవసరమైన తప్పకుండా అందజేసే బాధ్యత నాదని, అశ్వరావుపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని స్థానిక ప్రజలకు తెలియజేయడం జరిగింది. #AswaraopetaMunicipality #CongressForDevelopment #VoteForCongress @INCTelangana
1
5
20
304
ప్రభుత్వం మనది..అధికారం మనది..అభివృద్ధి చేసేది కూడా మనమే. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో నేపథ్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పోరేషన్ లో అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ..సుజాతనగర్, 20,21,22,23, పోస్టాఫీస్ సెంటర్ 24,25, 26,27,28,50 సింగరేణి మెయిన్ హాస్పటల్ సెంటర్ 10,11,12,13,49 హనుమాన్ షాప్ సెంటర్ గాజుల రాజం బస్తీ 55,56,57,58,59,60 డివిజన్లలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొనడం జరిగింది. కొత్తగూడెం కార్పోరేషన్ లో సమగ్రాభివృద్ధి చేసే సత్తా మన ప్రజా ప్రభుత్వానికి ఉంది. అధికారం మన దగ్గర ఉంటే ప్రత్యర్థులు ఏలా అభివృద్ధి చేయగలరు. ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వం మనది..అధికారం మనది.. అభివృద్ధి చేసేది కూడా మనమే. కాబట్టి ఈనెల 11వ తేదీన జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ మరియు మిత్రపక్షం సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. కొంతమంది ఇండిపెండెంట్లు కొత్త అవతారాలు ఎత్తి నాకు శీనన్న తెలుసు, నాకు దగ్గరని మీ వద్దకు వస్తారు అలాంటి వారిని నమ్మవద్దు.. మనందరి గుర్తు ఒకటే హస్తం గుర్తు గుర్తుపెట్టుకుని ఓటువేయాలి. మీ అందరికీ హామీ ఇస్తున్న మన ప్రజా ప్రభుత్వంలో మీ దీవెనలతో నేను మంచి స్థాయిలో మంత్రిగా ఉన్నాను.. మీకు ఇండ్లు ఇచ్చే మంత్రిని నేనే..ఇండ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే..కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా 3500 ఇండ్లు ఇచ్చాము, ఏప్రిల్ రెండో విడత తో పాటు ఇంకా రెండు విడతలు మంజూరు చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్పొరేషన్ లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జిలు, లింక్ రోడ్లు చేయగలిగే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది.అవి అమలు చేపించే బాధ్యత నాది. కేవలం ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. ప్రతి ఆడబిడ్డ ఇందిరమ్మలాగ, ఒక్కో కార్యకర్త రేవంత్ రెడ్డి, శ్రీనన్నలెక్క మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. అందరూ వీర సైనికుల్లా మన అభ్యర్థుల గెలుపు కోసం పని చేసి కొత్తగూడెం కార్పోరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కొత్తగూడెం కార్పోరేషన్ మున్సిపాలిటీ ప్రజలను కోరడం జరిగింది. #KothagudemCorporation #BhadradriKothagudem #CongressForDevelopment #VoteForCongress @INCTelangana
2
5
41
841
కష్టపడి పనిచేద్దాం.. ✊ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం..! పార్టీకి ఓటేద్దాం • అభివృద్ధికి బాటేద్దాం 🚩 డా॥ రేఖ బోయలపల్లి తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. #MunicipalityElections #MunicipalElections2026 #CongressInMunicipality #TelanganaMunicipality #TelanganaElections . . @RahulGandhi @kharge @priyankagandhi @Jairam_Ramesh @manickamtagore @shaktisinhgohil @MPJothimani @gauravgogoi @supriya_sule @RenukaCCongress @AKY_INCMP @KadiyamKavya @MPJothimani @gauravgogoi @supriya_sule @RenukaCCongress @AKY_INCMP @KadiyamKavya @suresh_shetkar @vkgaddam @MP_KHAMMAM_RRR @revanth_anumula @INCTelangana @INCIndia @kcvenugopalmp @OffDSB @DamodarCilarapu @kiran_chamala @IYC @LambaAlka @Jairam_Ramesh @MahilaCongress @KomatireddyKVR @TelanganaCMO @uttampadmavathi @TelanganaPMC @MNatarajanINC @SunithaRao_M @Bhatti_Mallu @Pawankhera @Bmaheshgoud6666 @Ponnam_INC @INC_Ponguleti @rajgopalreddy_K @UttamINC . . . . . . . . . . . . #RekhaBoyalapalli #DrRekhaBoyalapalli #TelanganaMahilaCongress #MahilaCongress #CongressParty #INC #IndianNationalCongress #TelanganaCongress #CongressForDevelopment #VoteForCongress #DevelopmentWithCongress #PeopleFirst #PublicService #Leadership #Rekha_Boyalapalli
2
49
निवडणूक येते आणि जाते, पण आपण दिलेले एक मत पुढील ५ वर्षांसाठी आपल्या प्रभागाचे भविष्य ठरवते. आज काही लोक तुमच्या मौल्यवान मताला ५००, १००० किंवा २००० रुपयांत विकत घेण्याचा प्रयत्न करतील. पण लक्षात ठेवा... "काही रुपयांसाठी विकलेले मत, पाच वर्षांचा अन्याय विकत घेण्यासारखे आहे." आपल्या मुलांच्या भविष्यासाठी, चांगल्या आरोग्यासाठी आणि सुशिक्षित प्रभागासाठी काँग्रेसच्या उमेदवाराला आपले बहुमोल मत देऊन विजयी करा. #VoteForCongress #CongressForDevelopment #मते_विकू_नका #विकासाला_मत #CongressVikasDhara #DonotSellYourVote #MyVoteMyFuture #जागरूक_मतदार #मतदान_हाच_अधिकार #VoteAgainstCorruption #GoodRoads #CleanWater #PrabhagDevelopment #प्रभाग_विकास #पाणी_रस्ते_वीज #MarathiPolitics #MaharashtraPolitics #Election2026 #ViralPost
2
10
148
ನಮ್ಮದು ನುಡಿದಂತೆ ನಡೆದ ಸರ್ಕಾರ ಚುನಾವಣೆ ಪೂರ್ವ ಕೊಟ್ಟ ಮಾತಿನಂತೆ ಐದು ಗ್ಯಾರಂಟಿಗಳನ್ನು ಜನರ ಮನೆ ಬಾಗಿಲಿಗೆ ತಲುಪಿಸಿದ ಸರ್ಕಾರ ನಮ್ಮ ಗ್ಯಾರಂಟಿ ಸರ್ಕಾರ. ಜನರ ನಿರೀಕ್ಷೆಗಳನ್ನು ಪೂರೈಸುವಲ್ಲಿ ನಾವು ಗ್ಯಾರಂಟಿ ಅಭಿವೃದ್ಧಿ ನೀಡುವ ಜೊತೆಗೆ ಕಲ್ಯಾಣ ಕರ್ನಾಟಕ ಭಾಗಕ್ಕೆ ವಾರ್ಷಿಕ ಐದು ಸಾವಿರ ಕೋಟಿ ಒದಗುತ್ತಿದೆ. #ಸೇಡಂ_ಪ್ರಗತಿ #sedam #CongressForDevelopment
1
3
12
230
ಸೇಡಂ ಜನತೆಗೆ ಸಂಕ್ರಾಂತಿ ಕೊಡುಗೆ. ಸೇಡಂ‌ ತಾಲೂಕಿನಲ್ಲಿ ವಿವಿಧ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಮಗಾರಿಗಳ ಅಡಿಗಲ್ಲು ನೆರವೇರಿಸುವ ಮೂಲಕ ಸೇಡಂನಲ್ಲಿ ಪ್ರಗತಿಯ ಹೊಸ ಪರ್ವಕ್ಕೆ ನಾಂದಿ ಹಾಡಲಾಯಿತು. 367 ವಿವಿಧ ಕಾಮಗಾರಿಗಳು 688 ಕೋಟಿ ಅನುದಾನದಿಂದ ಅಡಿಗಲ್ಲು ಹಾಕಲಾಗಿದ್ದು, ಇನ್ನುಳಿದ 75 ಕಾಮಗಾರಿಗಳ ಉದ್ಘಾಟನೆ ಮಾಡಲಾಯಿತು. ಸೇಡಂ ಪ್ರಗತಿಗೆ ಗ್ಯಾರಂಟಿ ಕೊಡುಗೆ #ಸೇಡಂ_ಪ್ರಗತಿ #sedam #CongressForDevelopment
2
8
238
ಸೇಡಂ ಪ್ರಗತಿಯ ಸದೃಢ ಹೆಜ್ಜೆಗಳು ಇಂದು ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @siddaramaiah ಹಾಗು ಮಾನ್ಯ ರಾಜ್ಯಸಭಾ ಸದಸ್ಯರಾದ ಶ್ರೀ @kharge ಯವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಸೇಡಂ ತಾಲೂಕಿನಲ್ಲಿ ವಿವಿಧ ಇಲಾಖೆಗಳ ಅಡಿಯಲ್ಲಿ ಸುಮಾರು 108 ಕೋಟಿ ಮೊತ್ತದ 75 ಕಾಮಗಾರಿಗಳ ಉದ್ಘಾಟನೆ ಹಾಗು 579 ಕೋಟಿ ಮೊತ್ತದ 292 ಕಾಮಗಾರಿಗಳಿಗೆ ಅಡಿಗಲ್ಲು ಸೇರಿದಂತೆ ಒಟ್ಟು 688 ಕೋಟಿ ಮೊತ್ತದ 367 ಕಾಮಗಾರಿಗಳಿಗೆ ಚಾಲನೆ ನೀಡಲಾಯಿತು. ಇದು ಸೇಡಂ ಕ್ಷೇತ್ರದ ಸರ್ವತೋಮುಖ ಪ್ರಗತಿಗಾಗಿ ನಮ್ಮ ಗ್ಯಾರಂಟಿ ಸರ್ಕಾರವು ಇಟ್ಟ ಸದೃಢ ಹೆಜ್ಜೆಯಾಗಿದೆ. ಗ್ರಾಮೀಣ ರಸ್ತೆ, ಕುಡಿಯುವ ನೀರು, ಏತ ನೀರಾವರಿ, ಕೌಶಲ್ಯ ಅಭಿವೃದ್ಧಿ ಸೇರಿದಂತೆ ವಿವಿಧ ಇಲಾಖೆಗಳಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಕೈಗೆತ್ತಿಕೊಳ್ಳುವ ಮೂಲಕ ಸೇಡಂ ಕ್ಷೇತ್ರವನ್ನು ಅಭ್ವಿವೃದ್ದಿಯೆಡೆಗೆ ಕೊಂಡೊಯ್ಯಲು ನಮ್ಮ ಸರ್ಕಾರವು ತೋರಿದ ಬದ್ಧತೆಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. #ಸೇಡಂ_ಪ್ರಗತಿ #sedam #Kalburagi #CongressForDevelopment
2
7
39
849
ಸೇಡಂ ತಾಲೂಕಿನ ಕಾಚೂರು ಗ್ರಾಮ ಸೇರಿದಂತೆ ತರನಳ್ಳಿ, ಬೀರನಹಳ್ಳಿ ಹಾಗೂ ಯಡ್ಡಳ್ಳಿ ಬಳಿ 2024-25ನೇ ಸಾಲಿನ ಏತ ನೀರಾವರಿ ಯೋಜನೆಗಳ ಒಟ್ಟು 320 ಕೋಟಿಗೂ ಅಧಿಕ ಕಾಮಗಾರಿಗಳಿಗೆ ಇಂದು ಅಡಿಗಲ್ಲು ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಸಣ್ಣ ನೀರಾವರಿ ಇಲಾಖೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕ ನೀರಾವರಿ ನಿಗಮ ನಿಯಮಿತ ವತಿಯಿಂದ ಸೇಡಂ ತಾಲೂಕಿನ ನೀರಾವರಿ ಪ್ರದೇಶದ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಒತ್ತು ನೀಡಲಾಗಿದ್ದು ಇದರಿಂದ ಸೇಡಂ ಭಾಗದ ಸಾವಿರಾರು ಎಕರೆ ಕೃಷಿಗೆ ನೀರು ಸಿಗಲಿದೆ. ರೈತರ ಮುಖದಲ್ಲಿ ಮಂದಹಾಸ ಮೂಡಲಿದೆ. ಸೇಡಂ ತಾಲೂಕಿನ ಸಮಗ್ರ ಪ್ರಗತಿ ನಮ್ಮ ಧ್ಯೇಯವಾಗಿದೆ. #ಸೇಡಂ_ಪ್ರಗತಿ #sedam #CongressForDevelopment
1
5
20
352
ಸೇಡಂ ಪ್ರಗತಿ ನಮ್ಮ ಗ್ಯಾರಂಟಿ 500 ಕೋಟಿಗೂ ಅಧಿಕ ರೂಗಳ ಕಾಮಗಾರಿಗಳ ಅಡಿಗಲ್ಲು ಸಮಾರಂಭವನ್ನು ನೆರವೇರಿಸಲು ಎಐಸಿಸಿ ಅದ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @kharge ಹಾಗೂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ @siddaramaiah ನವರು, ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ @DKShivakumar ಅವರು ಸೇಡಂ ಪಟ್ಟಣಕ್ಕೆ ಆಗಮಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಈ ಬೃಹತ್ ಸಮಾವೇಶಕ್ಕೆ ಹಾರ್ದಿಕ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುತ್ತೇನೆ. #sedam #Kalburagi #CongressForDevelopment #Congressguarantee
1
8
34
981
ಸೇಡಂ ಪ್ರಗತಿಗಾಗಿ 'ದಿಟ್ಟ ಹೆಜ್ಜೆ' ಸೇಡಂ ತಾಲೂಕಿನ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ನಾವು ದಿಟ್ಟ ಹೆಜ್ಜೆಯನ್ನು ಇಡುತ್ತಿದ್ದೇವೆ. ಈ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ವಿವಿಧ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಮಗಾರಿಗಳ ಅಡಿಗಲ್ಲು ಸಮಾರಂಭಕ್ಕೆ ಸೇಡಂ ಪಟ್ಟಣಕ್ಕೆ ಇದೇ ಜನವರಿ 12 ರಂದು ರಾಜ್ಯದ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @siddaramaiah ನವರು ಆಗಮಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಸೇಡಂ ತಾಲೂಕು ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಮಧ್ಯಾಹ್ನ 1.30 ಗಂಟೆಗೆ ಬೃಹತ್ ಸಮಾವೇಶ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಅಭಿವೃದ್ಧಿ ಪರ್ವದ ಆರಂಭಿಕತೆಯನ್ನು ಸಾಕಾರಗೊಳಿಸಲು ನೀವು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಎಂದು ಈ ಮೂಲಕ ಆಹ್ವಾನಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. #Sedam #Kalburagi #CongressForDevelopment
2
16
364