Filter
Exclude
Time range
-
Near
బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తుంటే తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఫార్మాసిటీ స్థానంలో కాలుష్య రహిత గ్రీన్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు, సామాజిక మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలు కాలుష్యకర పరిశ్రమలు కాకుండా గ్రీన్ ఇండస్ట్రీలను కోరుకుంటున్నారు, అదే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ, పరిశ్రమలు & శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు. @OffDSB #RevanthReddy #GreenIndustries #LifeSciencesPark #FutureOfTelangana #SustainableGrowth #JobsForYouth #CongressForDevelopment #PrajaPalana #IndustrialGrowth #InnovationHub #CongressGovernment #DevelopmentWithVision #GreenTelangana #TelanganaDevelopment #PrajaPrabhutvam #TelanganaRising
5
27
43
522
ఈ టర్మ్‌లోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి పాలమూరు–రంగారెడ్డి పనులు వేగవంతం చేయాలి పెండింగ్ భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి భూసేకరణకు రూ.5,000 కోట్ల ప్రత్యేక నిధుల కేటాయింపు ప్రతి 15 రోజులకు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష ఉమ్మడి మహబూబ్‌నగర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. @revanth_anumula #PalamuruRangareddy #CMRevanthReddy #IrrigationRevolution #WaterForPalamuru #MissionDevelopment #TelanganaGrowth #CongressForTelangana #RapidDevelopment #Palamuru #DevelopmentWithVision #StrongerTelangana #PublicWelfare #MahabubnagarDevelopment #TelanganaCongress #GovernanceInAction #PrajaPalana #TelanganaDevelopment #PrajaPrabhutvam #TelanganaRising
1
26
37
404
జన క్షేమమే సంకల్పంగా, తన ఊపిరే హోమ జ్వాలలుగా 🔥🙏 వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను స్థానిక రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, వారి సమస్యలను నేరుగా వింటూ, సాగునీటి భద్రతకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు నాయుడు గారు నిజమైన ప్రజానాయకుడని మరోసారి నిరూపించారు 💛 రైతు చిరునవ్వే లక్ష్యంగా, రాష్ట్రమే కుటుంబంగా భావిస్తూ, అభివృద్ధిని మాటల్లో కాదు – పనుల్లో చూపించే నాయకత్వం ఇది 🌾🚜 నీటి ప్రతి బొట్టు రైతు జీవితాన్ని వెలిగించే దీపమవ్వాలన్న దూరదృష్టితో, పథకాలను ప్రజల మధ్యకే తీసుకెళ్లే మీ నిబద్ధతకు సెల్యూట్ సర్ 🙏 #JanaNayakudu #PeopleFirst #FarmerFriendly #CBNLeadership #ChandrababuNaidu #VeligondaProject #IrrigationForGrowth #FarmersWelfare #DevelopmentWithVision #AndhraPradeshDevelopment
2
27
592
Feb 5
Andhra Pradesh is on a fast growth track under visionary leadership of @ncbn !! With 8.21% real economic growth in FY25, AP stands at 2nd place in India, ahead of many major states. At this pace, very soon AP will become No.1 in India! 💪 #AndhraPradesh #DevelopmentWithVision
🚨Highest real economic growth rate in India for FY25. 1- Tamil Nadu - 9.69% 2-Andhra Pradesh - 8.21% 3- Rajasthan - 7.82% 4-Haryana - 7.55% 5-Karnataka - 7.37% 6-Maharashtra - 7.27% 7-Telangana - 6.79%
12
68
1,718
“నిజమైన నాయకత్వం ప్రజలతో కలిసి నిలబడటంలో,అభివృద్ధి పథంలో అడుగడుగునా తోడుగా నడవటంలో మొదలవుతుంది.” చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజిజ్ నగర్ మరియు ఎన్కెపల్లి గ్రామాలకు సంబంధించి వార్డులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జ్ అమృత్‌లాల్ చౌహాన్ గారు, అలాగే స్థానిక బీఆర్ఎస్ నాయకులు అనంత రెడ్డి, వెంకట్ రెడ్డి గారు నర్సింహా రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. #PeopleFirstLeadership #GrassrootsDevelopment #StandingWithThePeople #LeadershipInAction #DevelopmentWithVision @KTRBRS @BRSparty @BrsSabithaIndra
1
9
116
“ప్రజల విశ్వాసమే మా బలం… అభివృద్ధే మా లక్ష్యం.” చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వార్డులకు సంబంధించి అజీజ్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జ్ అమృత్‌లాల్ చౌహాన్ గారు, అలాగే స్థానిక బీఆర్ఎస్ నాయకులు అనంత రెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సింహ రెడ్డి గారు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. గ్రామ ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు చూపిన ఉత్సాహం బీఆర్ఎస్ నాయకత్వంపై మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరచడం జరిగింది . ప్రజలతో కలిసి ముందుకు సాగుతూ ప్రతి ఇంటికి అభివృద్ధిని చేరుస్తూ, మోయినాబాద్‌లో బీఆర్ఎస్ విజయాన్ని మరింత ఘనంగా నిలుపుతాం. #PeopleTrust #DevelopmentWithVision #BRSForProgress #GrassrootsLeadership #ForwardWithPeople @KTRBRS @BRSparty
2
22
227
सात निश्चय-3 से समृद्ध होगा सारण। माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार जी के दूरदर्शी नेतृत्व में सात निश्चय–3 को प्रभावी रूप से लागू किया जा रहा है। इसके माध्यम से सारण जिले के विकास को तीव्र गति मिलेगी और क्षेत्र की समृद्धि सुनिश्चित होगी। @NitishKumar @Saran_dm #SaatNischay3 #SamriddhiYatra #GoodGovernance #DevelopmentWithVision
1
1
21
805
आज Zee Delhi NCR & Haryana News द्वारा आयोजित Emerging Ghaziabad Conclave में सहभागिता कर प्रदेश सरकार की विकासोन्मुख नीतियों और गाज़ियाबाद के भविष्य की दिशा को मजबूती से रखा। #DevelopmentWithVision #UPGovt
1
1
3
98
महाराष्ट्राचे लोकनेते तथा दिवंगत उपमुख्यमंत्री मा. अजितदादा पवार यांच्या महाराष्ट्राच्या विकासातील योगदानाला सन्मान देण्यासाठी आणि कृतज्ञता व्यक्त करण्यासाठी पिंपरी-चिंचवड नवीन प्रशासकीय इमारतीच्या आवारात भव्य स्मारक उभारण्याच्या प्रक्रियेला गती देण्यासाठी आम्ही कटिबद्ध आहोत. पिंपरी-चिंचवड महापालिका नवीन प्रशासकीय भवनाच्या आवारात ‘‘अजित सृष्टी’’ साकारण्यासाठी बैठक घेण्यात आली. यावेळी पिंपरी-चिंचवड महापालिकेचे मुख्य अभियंता श्री. प्रमोद ओंभासे, आर्किटेक्ट श्री. सुनील पाटील उपस्थित होते. “दिवंगत अजितदादा पवार यांनी महाराष्ट्राच्या विकासासाठी दिलेले योगदान शब्दात मांडता येणार नाही. ‘अजित सृष्टी’च्या माध्यमातून त्यांच्या कार्याचा, विचारांचा आणि विकासदृष्टीचा वारसा जपला जाईल. हे स्मारक केवळ पुतळा नसून, भावी पिढ्यांना लोकसेवेची प्रेरणा देणारे विकासाचे प्रतीक ठरेल. पिंपरी-चिंचवडच्या इतिहासात हे एक आदर्श आणि दिशादर्शक केंद्र म्हणून उभे राहील, असा विश्वास आहे. #AjitSrushti #AjitdadaPawar #LokneteAjitdada #MaharashtraDevelopment #VisionaryLeader #PimpriChinchwad #PCMC #DevelopmentWithVision #InspiringGenerations #LegacyOfLeadership #PublicService #MaharashtraPride #IconicMemorial
5
25
530
33,417
सात निश्चय-3 से समृद्ध होगा पश्चिम चंपारण। माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार जी के दूरदर्शी नेतृत्व में सात निश्चय–3 को प्रभावी रूप से लागू किया जा रहा है। इसके माध्यम से पश्चिम चंपारण के विकास को नई गति मिलेगी और क्षेत्र की समृद्धि सुनिश्चित होगी। @NitishKumar @dmbettiah #SaatNischay3 #SamriddhiYatra #ProsperousWestChamparan #GoodGovernance #DevelopmentWithVision
1
14
839
मुख्यमंत्री देवेंद्र फडणवीस साहेबांकडून पिंपरी-चिंचवड शहरातील चारही आमदारांचे अभिनंदन! आज शनिवार, दिनांक १७ जानेवारी २०२६ रोजी पुणे येथील एका कार्यक्रमासाठी आले असता, महाराष्ट्र राज्याचे मुख्यमंत्री माननीय देवेंद्रजी फडणवीस साहेबांनी पिंपरी-चिंचवड महानगरपालिका निवडणुकीत मिळालेल्या भरघोस यशाबद्दल शहरातील चारही आमदार — आमदार महेशदादा लांडगे, आमदार शंकरभाऊ जगताप, आमदार अमित गोरखे व आमदार उमाताई खापरे — यांचे मनःपूर्वक अभिनंदन केले. “तुम्ही सर्वांनी एकत्रितपणे अत्यंत चांगले यश संपादन केले आहे. मतदारांनी दाखवलेला विश्वास आपल्या उत्तम कार्यातून सार्थ ठरवून दाखवा,” अशा प्रकारच्या मार्गदर्शक सूचना यावेळी मुख्यमंत्र्यांनी दिल्या. तसेच, पिंपरी-चिंचवड महानगरपालिकेला शासनाकडून आवश्यक ते सर्व सहकार्य केले जाईल, असे आश्वासनही त्यांनी दिले. “सर्वांनी जोमाने कामाला लागा आणि जनतेची कामे प्राधान्याने पूर्ण करा,” असा स्पष्ट संदेश यावेळी मुख्यमंत्र्यांनी शहरातील चारही कर्तबगार आमदारांना दिला. #DevendraFadnavis #PimpriChinchwad #BJPVictory #MunicipalElections #LeadershipMatters #TeamBJP #PublicTrust #UrbanDevelopment #GoodGovernance #DevelopmentWithVision
2
28
ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గ్రీన్ కో కూడా క్రెడిట్ చోరీ చేస్తున్న బాబు ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తే చాలు అనుకుంటే చరిత్ర మారిపోదు. అభివృద్ధి = విజన్ విధానం అమలు. ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ — మాటలతో కాదు, విధానాలతో సాధ్యమైన విజయం. విత్తనాలు వేసింది @ysjagan Y. S. Jagan Mohan Reddy గారి పాలనలోనే. ఇప్పుడు ఫలితం తినాలని చూస్తున్నది కూటమి పాలన.@JaiTDP @JanaSenaParty @YSRCParty క్రెడిట్ చోరీ = బోర్డులు ఫొటోలు ట్వీట్లు. #GreenHydrogen #WorldsLargestProject #VisionVsPublicity #CreditPolitics #FactCheckPolitics #DevelopmentWithVision #PolicyNotPublicity #JaganGovernance #CreditChorPolitics #AndhraPradesh #CBNEffect #YSJaganMark #JaganForPeople #RajasekharaReddyAmbakapall
4
12
93
87% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. డయాఫ్రం వాల్ గోదావరిలో కలిసిపోయినా వెనకడుగు వేయలేదు… తక్షణమే కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మించి ముందుకు సాగుతున్నాం. రాబోయే పుష్కరాల్లోపే పోలవరాన్ని పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. ఇది మాటల హామీ కాదు… పనితో నిరూపిస్తున్న వాస్తవం. పోలవరం అంటే ఒక ప్రాజెక్టు కాదు — ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాది. రైతుకు నీరు, రాష్ట్రానికి బలం. ఇదే మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద అచీవ్‌మెంట్. — సీఎం చంద్రబాబు నాయుడు #Polavaram #NationFirst #DevelopmentWithVision
4
63
449
11,264
नागपूर आज केवळ महाराष्ट्राचेच नव्हे तर संपूर्ण देशासाठी विकासाचे मॉडेल ठरत आहे. सांडपाणी प्रक्रिया प्रकल्प, 24x7 पाणीपुरवठा योजना, बहुस्तरीय वाहतूक व्यवस्था अशा अनेक योजनांचा आदर्श देश घेतो आहे, असे मुख्यमंत्री देवेंद्र फडणवीस यांनी मुलाखतीत सांगितले. @Dev_Fadnavis #NagpurModel #DevelopmentWithVision #DevendraFadnavis #Nagpur #maharashtra
1
2
3
32
माजी सैनिक ज्यांच्या पाठीशी त्यांचा विजय नक्की..! पिंपरी-चिंचवड महानगरपालिका निवडणुकीच्या पार्श्वभूमीवर दिघी येथील माजी सैनिक संघाने भारतीय जनता पार्टीला बिनशर्त पाठिंबा जाहीर केला आहे. राज्याचे महसूल मंत्री मा. श्री. चंद्रशेखरजी बावनकुळे यांनी माजी सैनिकांशी संवाद साधत त्यांच्या मागण्यांवर सकारात्मक निर्णयाचे आश्वासन दिले. दिघी–बोपखेल प्रभाग क्रमांक 4 मधून भाजपाकडून माजी सैनिक श्री. कृष्णा सुरकुले यांना उमेदवारी देण्यात आली आहे. विकास आणि ‘राष्ट्र प्रथम’ या विचारातून माजी सैनिक भाजपाच्या पाठीशी उभे असून, प्रभागातील चारही उमेदवार बहुमताने निवडून येतील, असा विश्वास यावेळी व्यक्त करण्यात आला. विकासाभिमुख हिंदुत्वाचा विचार, म्हणून पुन्हा भाजपाचाच निर्धार. #BJP #PimpriChinchwad #PCMC2026 #ExServicemenSupport #VeteransForBJP #NationFirst #DevelopmentWithVision #StrongLeadership #VikasAniVishwas #SabkaSaathSabkaVikas #KamalaForPCMC #UrbanDevelopment #HindutvaWithDevelopment #PunePolitics #MaharashtraPolitics
1
4
33
559
माजी सैनिक संघाचा भाजपाला बिनशर्त पाठिंबा..! पिंपरी-चिंचवड महानगरपालिका सार्वत्रिक निवडणुकीच्या निमित्ताने दिघी येथील माजी सैनिक संघाने भारतीय जनता पार्टीला जाहीर पाठींबा दिला आहे. राज्याचे महसूल मंत्री मा. श्री. चंद्रशेखरजी बावनकुळे यांनी आज पिंपरी-चिचवडमधील माजी सैनिकांशी संवाद साधला. त्यावेळी त्यांच्या विविध मागण्यांबाबत भाजपा सरकार सकारात्मक निर्णय घेईल, असे आश्वासन दिले. महापालिका निवडणुकीसाठी दिघी-बोपखेल प्रभाग क्रमांक 4 मधून भारतीय जनता पार्टीकडून माजी सैनिक श्री. विजय सुरकुले यांना उमेदवारी देण्यात आली आहे. गतवेळी 2017 मध्ये झालेल्या निवडणुकीतसुद्धा आम्ही माजी सैनिकांमधून दिवंगत नगरसेवक स्व. लक्ष्मणजी उंडे यांना उमेदवारी दिली होती. विकासाच्या मुद्यांवर आणि राष्ट्र प्रथम या भावनेतून आता सर्व माजी सैनिक भारतीय जनता पार्टीच्या विचारांसोबत आहेत. त्यामुळे दिघी-बोपखेलमधील आमचे चारही उमेदवार बहुमताने निवडून येतील. पिंपरी-चिंचवड महापालिकेवर पुन्हा एकदा ‘कमळ’ फुलेल आणि भाजपाचा महापौर होईल, असा विश्वास त्यांनी यावेळी व्यक्त केला. विकासाभिमुख हिंदुत्त्वाचा विचार, म्हणून, पुन्हा भाजपाचा निर्धार..! @Dev_Fadnavis @RaviDadaChavan @cbawankule @BJP4Maharashtra #BJP #PimpriChinchwad #PCMC2026 #ExServicemenSupport #VeteransForBJP #NationFirst #DevelopmentWithVision #StrongLeadership #VikasAniVishwas #SabkaSaathSabkaVikas #KamalaForPCMC #UrbanDevelopment #HindutvaWithDevelopment #PunePolitics #MaharashtraPolitics
3
14
325
అసాధ్యం అనుకున్నదాన్ని అద్భుతంగా మార్చిన రోజు ఇది! 💪🌊 24 గంటల్లో 32,315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి 🌍 గిన్నిస్ రికార్డు సృష్టించిన పోలవరం స్పిల్‌వే — కోట్లాది రైతుల కలకు పునాది. నిర్లక్ష్యంతో చీకటి వచ్చినా 🌑 సంకల్పంతో మళ్లీ వెలుగు వచ్చింది ☀️ ఇప్పుడు పోలవరం పుంజుకుంటోంది 🚧⚙️ 85% పనులు పూర్తి ✅ 2027లో జాతికి అంకితం దిశగా 🇮🇳 గోదావరి ఆగదు… ఆంధ్రా అభివృద్ధి ఆగదు! 🚜🌾 మనం ఆనాడు రికార్డు సృష్టించాం… రేపు చరిత్రను తిరగరాస్తాం! 🔥 #JaiHoPolavaram #FromImpossibleToMiracle #PolavaramSpillway #GuinnessRecord #Godavari #FarmersHope #AndhraPradesh #InfrastructureMatters #DevelopmentWithVision #ManaSankalpam
1
14
96
3,481
ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కృతజ్ఞులై ఉండాలో నేను స్పష్టంగా చెబుతున్నాను. మాటలతో కాదు, పనులతో పాలన చేసిన నాయకుడు ఆయన. భోగాపురం విమానాశ్రయాన్ని ఒక కలగా కాకుండా కార్యరూపంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. ఉద్దానం ప్రజల ప్రాణ సమస్యను అర్థం చేసుకుని కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేసిన ప్రభుత్వం అదే. భవిష్యత్ తరాల ఉపాధికి మార్గం చూపే ములపేట ఓడరేవు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కూడా అదే ప్రభుత్వం. ఇదే నాయకత్వం అంటే. ఇదే చిత్తశుద్ధి అంటే. ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన. #Ysjagan #YSRCP #YSRGovernance #BhogapuramAirport #Uddanam #KidneyResearchCenter #SuperSpecialityHospital #MulapetaPort #DevelopmentWithVision #PlannedDevelopment #WorkNotWords #GovernanceThatDelivers #YSRCPDidIt Cc: @ysjagan @YSRCParty @JaganannaCNCTS @we_ysrcp @_Ysrkutumbam @YSRCPEurope @KarthikYells @rj_4_all @gudivadaamar @YSJ2024 @only4YSJ @venkateshT51708 @UttarandhraNow
2
6
158
वसई विधानसभेच्या दमदार, अभ्यासू आमदार सौ. स्नेहा ताई दुबे पंडित यांच्या यशस्वी एक वर्षपूर्तीचा लेखाजोखा – विकासाचा, विश्वासाचा आणि लोकसेवेचा! @snehadubepandit #VasaiVidhansabha #OneYearOfProgress #StrongLeadership #DevelopmentWithVision #SnehaTaiDubePandit #एकवर्षपूर्ती
2
13
201