“బలమైన సంస్థాగత శక్తి, క్రమశిక్షణతో కూడిన సమన్వయమే ఎన్నికల విజయానికి పునాది.”
రాబోయే మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దమంగళారం, అజీజ్ నగర్, యెంకెపల్లి, మొయినాబాద్, చిల్కూర్ ప్రాంతాల వార్డు నాయకులు, అభ్యర్థులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించటం జరిగింది.
ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, బూత్ స్థాయి సమన్వయం, పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించటం జరిగింది.
ఇన్‌చార్జ్ శ్రీ అమృత్ లాల్ గారు, మొయినాబాద్ పార్టీ అధ్యక్షులు శ్రీ అనంత రెడ్డి గారు హాజరైన ఈ సమావేశంలో, పార్టీ విజయమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని దృఢ సంకల్పం వ్యక్తం చేయటం జరిగింది.
#OrganizationalStrength #ElectionPreparedness #GrassrootsLeadership #UnityForVictory #StrongCadreStrongParty
@KTRBRS @BRSparty