లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్లపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. సాధారణ స్థాయి నుంచి ఎదిగి సీఎం గా అధికారం చేపట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారిని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు. కేటీఆర్ తన భాష, తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన విధంగా స్పందిస్తారని హెచ్చరిస్తున్నాం.
శ్రీ కోట్ల శ్రీనివాస్ గారు,
హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
#kotlasrinivas
#standWithRahul
#supportrevanth
#CongressStrong
#ktrshame
#TelanganaCongress