మంగళగిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ
@ncbn గారు, శ్రీ నారా లోకేష్ గార్లతో కలిసి హాజరవడం ఆనందంగా ఉంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ
@naralokesh గారికి హృదయపూర్వక అభినందనలు. వివిధ పదవుల్లో ఎంపికైన నూతన కార్యవర్గంలోని 252 మంది సభ్యులకు శుభాకాంక్షలు.
పార్టీ బలోపేతం, అభివృద్ధి దిశగా ఈ నూతన బృందం మరింత శక్తివంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను.
#tdp #NaraLokesh #CBN #AndhraPradesh #DynamicLeader #NextGenLeader