పాస్‌పోర్ట్‌ల జారీ మరింత వేగవంతం.. హైదరాబాద్ ప్రాంతీయ అధికారిణి స్నేహజ రెడ్డి వెల్లడి
🔹 పాస్‌పోర్ట్‌ల జారీని మరింత వేగవంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి స్నేహజ రెడ్డి తెలిపారు.
🔹 గత దశాబ్ద కాలంలో పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం ఏటా 8 లక్షలకు పైగా పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తున్నామని చెప్పారు.
🔗: youtu.be/aHWGQPihwCM#PassportSeva | #HyderabadPassportOffice | #TechInGovernance
#WATCH | India is set to conduct its first fully digital Census 2027, leveraging mobile applications and self-enumeration for data collection.
The exercise, to be carried out in two phases, will capture detailed socio-economic and demographic data, marking a historic transformation in the country’s census process.
DD India's Rahul Upadhyay (@rahulupadhyay08) reports.
#Census2027#DigitalIndia#Governance#DataDriven#India#PopulationData#TechInGovernance