Boyalapalli Rekha | నేరస్తులకు రక్షణ.. బాధితులకు శిక్ష.. ఇదేనా ‘బేటీ బచావో బేటీ పఢావో’..?
Boyalapalli Rekha : 'బేటీ బచావో బేటీ పఢావో నినాదానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ (Boyalapalli Rekha) ధ్వజమెత్తారు.
ntnews.com