చట్టసభలలో మహిళల గళాన్ని మరింత బలోపేతం చేస్తూ, గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొస్తున్న చారిత్రాత్మక ‘నారీ శక్తి వందన అధినియం’ మహిళా సాధికారతకు ఒక గొప్ప నిదర్శనం. ఈ చట్టం ద్వారా లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, దేశాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత కీలకం చేస్తూ సాగుతున్న ఈ ప్రయాణం నవ భారత నిర్మాణంలో ఒక మైలురాయి కానుంది.
@bjp4andhra@bjp4india@narendramodi#NariShaktiVandanAdhiniyam#WomenEmpowerment#narisakti#narendramodi#countrydevelopment
.@AbiyAhmedAli
Tribalism can have devastating effects on a country's development and prosperity and cause political instability. It can bring temporary/short-term prosperity and stability, but it's not a sustainable solution for long-term development and prosperity for a country.
@mfaethiopia@POEthiopia#Ethiopia#UnityOverTribalism#CountryDevelopment
Goat & chicken rearing programs wil soon transform communities across Mat'land North with the aim of developing local species & improving people’s livelihoods - it's time for change, it’s time for action @MatlandsPresident! #CountryDevelopment#PresidentsInitiative#ProudCitizens